Worksheetsశాంతికాంక్ష,స్వభాష
Total questions: 12
Worksheet time: 6mins
Name
Class
Date
1.
శాంతికాంక్ష పాఠ్యభాగం రచించించినకవి ఎవరు?
a)
నన్నయ
b)
తిక్కన
c)
ఎర్రన
d)
పోతన
2.
ఈపాఠం ఏగ్రంథంలోనిది?
a)
రామాయణం
b)
భాగవతం
c)
మహాభారతం
d)
పారిజాతాపహరణం
3.
కౌరవుల వద్దకు మొదట రాయబారానికివెళ్ళినవ్యక్తి ఎవరు?
a)
సంజయుడు
b)
శ్రీకృష్ణుడు
c)
నకులుడు
d)
సహదేవుడు
4.
పాండవులు ఎన్నిఊర్లను అడిగారు?
a)
6
b)
4
c)
3
d)
5
5.
భూపతి (పర్యాయపదాలు)
a)
నరపతి,రాజు,నరపాలుడు, నృపుడు
b)
నరపాలుడు, నృపుడు
c)
1,2
d)
1
6.
అంశము (పర్యాయపదాలు)
a)
భాగము,పాలు
b)
భాగము, సగము
c)
వంతు,సగము
d)
వంతు,తంతు
7.
గ్రాసము (వికృతిగుర్తించండి)
a)
గసము
b)
గుసము
c)
గిసము
d)
గాసము
8.
స్వభాష పాఠ్యభాగ రచయిత ఎవరు?
a)
పానుగంటిలక్ష్మీనరసింహం
b)
పానుగంటిరామనరసింహం
c)
పానుగంటి సీమసింహం
d)
పానుగంటిసూరసింహం
9.
సభాధ్యక్షుడు ఏ పనిచేసేవారు?
a)
లాయరు
b)
డాక్టర్
c)
జడ్జి
d)
టీచర్
10.
ఈ పాఠంలో ఏ భాషగురించి ఉంది?
a)
ఉర్దూ
b)
సంస్కృతం
c)
ఇంగ్లిష్
d)
తెలుగు
11.
ఆస్యము(పర్యాయపదాలు)
a)
నోరు, వక్త్రము,
b)
ఆననము,ముక్కు
c)
1,2
d)
ఏదీకాదు
12.
పక్షి (వికృతి)
a)
పక్క
b)
పక్క్
c)
పిక్కరెక్క
d)
పక్కి
100 %
