wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ఎనిమిదవ తరగతి కవి పరిచయాలు

Total questions: 9

Worksheet time: 5mins

Name
Class
Date
1.

నన్నయ భట్టు ఏ సత్తా బి వాడు

a)

11 వ శతాబ్దం

b)

13వ శతాబ్దం

c)

14వ శతాబ్దం

2.

మారద వెంకయ్య కంచర్ల గోపన్న నీలకంఠ దీక్షితులు ఈ శతాబ్దికి చెందిన వారు

a)

8వ శతాబ్దం

b)

17వ శతాబ్దం

c)

16వ శతాబ్దం

3.

ఆదికవి వాగనుశాసనుడు బిరుదులు ఎవరివి

a)

తిక్కన

b)

ఎర్రన

c)

నన్నయ

4.

దూర్జటి తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు ఏ శతాబ్ది వారు

a)

16వ శతాబ్దం

b)

15వ శతాబ్దం

c)

17వ శతాబ్దం

5.

శ్రీ శ్రీ అసలు పేరు

a)

శ్రీపతి శ్రీనివాసరావు

b)

శీలం శ్రీనివాసరావు

c)

శ్రీరంగం శ్రీనివాసరావు

6.

శ్రీరంగం శ్రీనివాసరావు జన్మస్థలం

a)

విజయనగరం

b)

చిత్తూరు

c)

విశాఖపట్టణం

7.

మహాప్రస్థానం చరమరాత్రి ఖడ్గసృష్టి వ్యంగ్య కవితలు కార్టూన్ కవితలు మరో ప్రస్థానం ఎవరి రచనలు

a)

సినారె

b)

దాశరథి కృష్ణమాచార్య

c)

శ్రీ శ్రీ

8.

సుభాషిత త్రిశతి వ్రాసినది ఎవరు

a)

ఏనుగు లక్ష్మణ కవి

b)

భర్తృహరి

c)

నీలకంఠ దీక్షితులు

9.

భాస్కర శతకం రాసింది ఎవరు

a)

ఏనుగు లక్ష్మణ కవి

b)

దూర్జటి

c)

మారద వెంకయ్య