Worksheetsత్యాగనిరతి
Total questions: 10
Worksheet time: 3mins
త్యాగనిరతి పాఠ్యం ఏ గ్రంథము నుండి తీసుకోబడింది?
రామాయణం
భాగవతం
భారతం
ఏదీ కాదు
త్యాగనిరతి పాఠ్యమును ఎవరు వ్రాశారు?
పోతన
నన్నయ
తిక్కన
ఎర్రన
నన్నయకు ఉన్న బిరుదు ఏమిటి?
కవి సార్వభౌముడు
వాగమశాసనుడు
ప్రబంధ పరమేశ్వరుడు
ఆదికవి
త్యాగనిరతి ఏ పర్వంలో చెప్పబడింది?
ఆది పర్వం
సభా పర్వం
అరణ్య పర్వం
విరాట పర్వం
"నిన్ను సత్య ధర్మ నిర్మలుగా విందున్ " - ఈ వాక్యము ఎవరు చెప్పారు?
నన్నయ
శిబి
డేగ
పావురం
బుభుక్షితుడు - అంటే
కోపగ్రస్తుడు
న్యాయం తప్పిన వాడు
ఆకలి గొన్నవాడు
ధర్మము పాటించేవాడు
శిబి చక్రవర్తి ఏ పర్వతం మీద తపస్సు చేశాడు?
మేరు పర్వతం
హిమాలయ పర్వతం
భృగుతుంగ పర్వతం
ఇంద్రకీల పర్వతం
శిబి చక్రవర్తి పరీక్షకు ఏ రూపం ధరించాడు?
పావురం
డేగ
గద్ద
ఏదీ కాదు
త్యాగం అంటే
ప్రతిఫలమును ఆశించి చేసే దానం
స్వార్థంతో చేసే దానం
ప్రతిఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా చేసే దానం
తనకు ఎక్కువైనప్పుడు చేసే దానం
మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి?
15
16
17
18
