NEW
Font size
Worksheets10th biology,quiz-22
Total questions: 15
Worksheet time: 8mins
The digestive juice without enzyme is
ఎంజైమ్ లు లేని జీర్ణ రసం
Bile
బైల్
Gastric juice
Pancreatic juice
క్లోమ రసం
Saliva
లాలాజలం
Saliva contains an enzyme called
లాలాజలంలో ఉండే ఎంజైము
Amylase
అమైలేజ్
Pepsin
పెప్సిన్
Trypsin
ట్రిప్సిన్
Lipase
లైపేజ్
Water soluble vitamins are
నీటిలో కరిగే విటమిన్స్
A,D,E,K
B,C
B,D
B,A
The light reaction of photosynthesis takes place in
కిరణజన్య సంయోగక్రియలో కాంతి చర్య జరుగు ప్రదేశము
Grana
గ్రనా
Stroma
స్ట్రోమా
Mitochondria
Nucleus
కేంద్రకం
Green coloured pigment present in leaves is called
ఆకుల లోని ఆకుపచ్చ వర్ణదము
Xanthophyll
Chlorophyll
Carotene
Phycobilin
We will find vocal cords in
స్వర తంత్రులను ఇక్కడ గమనించవచ్చు
Larynx
స్వర పేటిక
Pharynx
గ్రసని
Nasal cavity
నాసికా కుహరం
Trachea
శ్వాస నాళం
Cluster of air sacs in lungs are called
ఊపిరితిత్తులలో గల గాలి తిత్తులను ఏమంటారు
Alveoli
Bronchi
Bronchioles
Air spaces
Which of the following is known as the energy currency of cells in biology
కణం యొక్క ఎనర్జీ కరెన్సీ అని దేనిని అంటారు
ATP
DDT
DTP
ADP
Number of lobes present in the left lung of Man
మానవుని ఎడమ ఊపిరితిత్తి లోని తమ్మెల సంఖ్య
2
3
4
5
Pleura are the membranes surrounding
ఫ్లూరా దేనిని కప్పి ఉంచే పొరలు
Heart
Liver
Lungs
Kidney
Edema is a swelling stage of
ఎడిమ దేనిలో ని వాపు
Legs
Hands
Neck
Head
The largest artery is the
అతి పెద్ద ధమని
aorta
బృహద్ధమని
Pulmonary artery
పుపుస ధమని
Coronary artery
కరోనరీ ధమని
renal artery
రీనల్ ధమని
The Oxygenated blood to heart from lungs supplied by
ఆమ్లజని సహిత రక్తాన్ని ఊపిరితిత్తుల నుండి గుండెకు సరఫరా చేయునది
Pulmonary artery
పుపుస ధమని
Pulmonary vein
పుపుస సిరా
Coronary vein
కరోనరీ ధమని
Superior venacava
ఊర్ద్వ బృహత్ సిరా
Mitral valve is present between
మైట్రల్ కవాటం వేటి మధ్య ఉంటుంది
Right atrium and ventricle
మైట్రల్ కవాటం వేటి మధ్య ఉంటుంది
Two atria
రెండు కర్ణికలు
Two ventricals
రెండు జఠరికలు
Left atrium and ventricle
ఎడమ కర్ణిక జఠరిక ల మధ్య
The blood vessels that supply blood to the walls of heart are
హృదయం యొక్క గోడలకు రక్తాన్ని సరఫరా చేయునవి
Pulmonary vessels
పుపుస నాళాలు
Coronary vessels
కరోనరీ నాళాలు
Pulmonary artery
పుపుస ధమని
Renal vessels
