NEW
Font size
Worksheetsపార్లమెంటు- కేంద్ర ప్రభుత్వం
Total questions: 15
Worksheet time: 8mins
లోక్ సభ లో ఎన్ని సీట్లు ఉన్నాయి
5 2 5
5 ౩ ౦
5 4 5
ఈయనరాజ్యసభ కు చైర్మన్ గ వ్యవహరిస్తారు
రాష్ట్రపతి
ఉప రాష్ట్రపతి
ప్రధానమంత్రి
ప్రత్యెక అధికారాలు ఏ సభకు ఉంటాయి
రాజ్యసభ
పార్లమెంటు
లోక్ సభ
మొదటి లోక్ సభకు ఎన్నిక అయిన సభ్యులు
4 5 ౦
4 8 ౦
4 8 9
1946లో తాత్కాలిక మంత్రివర్గం ఎవరి నాయకత్వంలో ఏర్పడింది
రాజేంద్ర ప్రసాద్
జవహర్లాల్ నెహ్రూ
సర్దార్ వల్లభాయ్ పటేల్
మహాత్మా గాంధీ
క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం
1941
1952
1942
1962
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయుటకు కనీస వయోపరిమితి
25 సంవత్సరాలు
21 సంవత్సరాలు
18 సంవత్సరాలు
30
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లోక్ సభ నియోజకవర్గాలుఎన్ని
42
25
17
1962
అత్యధికపార్లమెంటునియోజకవర్గాలుఉన్న రాష్ట్రాలు
మహారాష్ట్ర
ఉత్తర ప్రదేశ్
బీహార్
అత్యల్ప లోకసభ సభ్యులు కల్గియున్న రాష్ట్రము
మిజోరాం
సిక్కిం
నాగాలాండ్
ఫై వన్ని
అత్యధిక లోకసభ సభ్యులు కల్గియున్న రాష్ట్రము
బీహార్
పచ్చిమ బెంగాల్
ఉత్తర ప్రదేశ్
ఆంధ్ర ప్రదేశ్
లోకసభ సభ్యులు కాలపరిమితి
5 సం. లు
4 సం. లు
6 సం. లు
7 సం. లు
రాజ్యసభ సభ్యులు కాలపరిమితి
5 సం. లు
4 సం. లు
6 సం. లు
7 సం. లు
మంత్రి వర్గం పట్ల లోక్ సభలో అధిక శాతం సభ్యులు అవిశ్వాసాన్ని ప్రకటిస్తే
ప్రధానమంత్రి రాజీనామాచేయాలి
పార్లమెంటు సభ్యులు రాజీనామాచేయాలి
ప్రధానమంత్రి తో సహా మంత్రారులు అందరూ రాజీనామా చేయాలి
మంత్రి మండలి ని నియంత్రణ చేసేది
లోక్ సభ
రాజ్యసభ
ఫై రెండు
ఆంధ్ర ప్రదేశ్
