wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

GENERAL KNOWLEDGE QUIZ Prepared by PV SUBBARAO SA(ENG)LGVM

Total questions: 15

Worksheet time: 11mins

Name
Class
Date
1.

1. భరత ఖండం అని యీ దేశాన్ని పిలిచేవారు?

a)

ఆఫ్ఘనిస్థాన్

b)

బర్మా

c)

భారతదేశం

2.

2. మన దేశానికి ఉత్తరాన ఉన్న పర్వతాలు యేవి?

a)

ఆరావళి

b)

హిమాలయాలు

c)

వింధ్య,సాత్పుర

3.

3. మన దేశానికి తూర్పున ఉన్న సరిహద్దు‌‌‌‌ ................

a)

హిమాలయాలు

b)

అరేబియా సముద్రం

c)

బంగాళా ఖాతం

4.

4. మన దేశం లో తేయాకు ఎక్కడ పండిస్తారు?

a)

అస్సాం

b)

త్రిపుర

c)

నాగాల్యాండ్

5.

5. మనదేశ జాతీయ చిహ్నం .............

a)

3 లయన్స్ ( సింహాలు)

b)

4 లయన్స్ (సింహాలు)

c)

2 లయన్స్ (సింహాలు)

6.

6. మన దేశం లో ఎత్తైన శిఖరం ఏది?

a)

ఎవరెస్థ్

b)

కె 2 సిఖరం

c)

దొడబెట్ట

7.

7. నేడు ప్రభావం చూపనున్న సైక్లోన్ పేరు..........

a)

హుద్ హుద్

b)

తోక్తి

c)

యాస్

8.

8. "కరోనా " పుట్టిన ప్రదేసం

a)

యువాన్, చైనా

b)

బీజింగ్, చైనా

c)

శాంఘై,చైనా

9.

9. అమెరికా ప్రస్థుత ప్రెసిడెంట్..................

a)

ట్రుంఫ్

b)

ఒబామా

c)

జో బైడెన్

10.

10. భారత దేశ అధ్యక్షుని పదవీ కాలం ఎంత?

a)

4 సంవత్సరాలు

b)

5 సంవత్సరాలు

c)

6 సంవత్సరాలు

11.

11. What is the full form of the word "IIT"?

a)

Indian Informatic Technology

b)

Indian International Technology

c)

Indian Institute of Technology

12.

12. "PSLV" full form..............................

a)

Polar Satellite Launching Vehicle

b)

Polar Station Launching Vehicle.

c)

Potti Sriramulu Locomotive Vehile

13.

13. "WHO" full form .....................

a)

Women Health Organization.

b)

Workers Health Organization.

c)

World Health Organization.

14.

14. Where is the International Court of Law?

a)

The Madrid

b)

The Hague(Netharland)

c)

Washington

15.

15. "NMMS" full form ..........................

a)

Neet Means cum Merit Scholarship.

b)

Native Means cum Merit Scholarship.

c)

National Means cum Merit Scholarship.