NEW
Font size
WorksheetsTSKC-TASK: QUIZ 6
Total questions: 10
Worksheet time: 5mins
From which of the following countries has India purchased the Pilatus PC-7 trainer aircraft
United States of America
France
Germany
Switzerland
Which of the following aircraft is the air-to-air refueller of the Indian Air Force?
IIyushin - 76
C – 17 Globemaster
C – 130J Hercules
IIyushin - 78
ప్రపంచంలోనే చిట్టచివరిదిగా భావిస్తున్న ఒక తెలుపురంగు జిరాఫికి ఇటీవల ఏ దేశానికి చెందిన అధికారులు ప్రత్యేకంగా GPS పరికరం అమర్చి పర్యవేక్షిస్తున్నారు?
కెన్యా
మెక్సికో
కెనడా
బ్రిటన్
At which of the following places is the College of Defence Management located?
Dehradun
Pune
.Secunderabad
Chennai
చంద్రుడిపై తన జాతీయ పతాకాన్ని నిలిపిన రెండవ దేశం ఏది?
బ్రిటన్
చైనా
భారతదేశం
జపాన్
Directorate of Revenue Intelligence ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?
Channai
New Delhi
Hyderabad
Mumbai
రాజ్యంగం ప్రకారం వ్యవసాయం అనేది ఏ జాబితాలో కలదు?
కేంద్ర జాబితా
ఏది కాదు
ఉమ్మడి జాబితా
రాష్ట్ర జాబితా
House of Lords అనేది ఏ దేశ ఎగువ సభ?
చైనా
ఆస్ట్రేలియా
జర్మనీ
బ్రిటన్
Central vista పేరుతో చేపట్టనున్న నూతన భారత పార్లమెంటు భవనం నిర్మాణ బాధ్యతలు ఏ కంపెని దక్కించుకొంది?
Tata Project Limited
L & T
Megha
None
మేఘమధనం(cloud seeding) లో భాగంగా ఏ రసాయనిక పదార్థం ఉపయోగిస్తారు?
Sodium Citrate
Nitrogen Peraxide
Silver iodide
Magensium Bicarbonate
