wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Physics

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

సంపూర్ణాంతర పరావర్తనం కి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది

a)

కాంతి విరాళం యానకం నుండి సాంద్రతర యానకం లోకి ప్రవేశిస్తుంది

b)

కాంతి సాంద్రతర యానకం నుండి విరళ యానకంలో కి ప్రవేశిస్తుంది

c)

కాంతి గాలిలో మాత్రమే ప్రసరిస్తుంది

d)

కాంతి నీటిలో మాత్రమే ప్రసరిస్తుంది

2.

ఎండమావులు ఏ సూత్రం ఆధారంగా ఏర్పడతాయి

a)

కాంతి వక్రీభవనం

b)

కాంతి పరావర్తనం

c)

కాంతి సంపూర్ణాంతర పరావర్తనం

d)

కాంతి వివర్తనం

3.

ఒక కుంభాకార కటకం ద్రవంలో మునిగి ఉన్నప్పుడు ద్రవ వక్రీభవన గుణకం కటక వక్రీభవన గుణకానికి సమానమైతే కటకం అభ్యంతరం ఎంత?

a)

శూన్యం అవుతుంది

b)

అనంతం అవుతుంది

c)

స్వల్పం కానీ శూన్యం కాదు

d)

ఎటువంటి మార్పు ఉండదు

4.

అధిక విచలనం కలిగిన రంగు ఏది?

a)

ఎరుపు

b)

పసుపు

c)

ఉదా

d)

నీలం

5.

కాంతి పరావర్తనం మొదటి నియమం ఏమిటి?

a)

పతన కోణం పరావర్తనం కోణం కంటే అధికంగా ఉంటుంది

b)

పతన కోణం పరావర్తన కోణం కంటే తక్కువగా ఉంటుంది

c)

పతన కోణం పరావర్తనం దానికి సమాధానం

d)

పైవేవీ కావు

6.

పతన కోణం సైన్ విలువ కి మరియు పరావర్తన కోణం విలువ కి మధ్య నిష్పత్తి దీనికి సమాధానం?

a)

సాంద్రతర యానకం వక్రీభవన గుణకంకి

b)

విరళ యానకం వక్రీభవన గుణకంకి

c)

పై రెండు

d)

పైవేవీ కావు

7.

కుంభాకార కటక సామర్థ్యానికి ప్రమాణం ఏమిటి?

a)

మీటర్

b)

కిలోమీటర్

c)

ఫెర్మీ

d)

డయాప్డర్

8.

ఒక పుటాకార దర్పణం నాభ్యంతరానికి మరియు వక్రతల వ్యాసార్థం మధ్య గల సంబంధం ఏమిటి?

a)

f=R/2

b)

R=f/2

c)

f=2R

d)

పైవేవీ కావు

9.

పతన కోణం సందిగ్ద కోణానికి సమానం అయినప్పుడు వక్రీభవన కోణం ఎంత ఉంటుంది?

a)

45

b)

30

c)

180

d)

90

10.

ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయి,,?

a)

3

b)

5

c)

7

d)

9