WorksheetsElectric charges and Fields
Total questions: 10
Worksheet time: 5mins
ఒక వస్తువు పై గల ఆవేశాన్ని ఈ క్రింద గల ఏ సమీకరణం సూచిస్తుంది .
q=ne
q=n/2 e
q=n/4 e
q=n/8 e
ఒక వస్తువును ధనావేశం దాని భారం ఏమవుతుంది .
భారం పెరుగుతుంది
భారం తగ్గుతుంది
ఎటువంటి మార్పు ఉండదు
పైవేవీ కావు
రెండు ఆవేశాల మధ్య గల కులం వికర్షణ బలం దాని మధ్య దూరానికి ఎటువంటి సంబంధం ఉంటుంది .
మధ్య దూరానికి అనుపాతం గా ఉంటుంది
మధ్య దూరానికి విలోమానుపాతం గా ఉంటుంది
మద్దూరు వర్గానికి అనుపాతం గా ఉంటుంది
మద్దూర్ వర్గానికి విలోమానుపాతం గా ఉంటుంది
రెండు విజాతి ఆవేశాల మధ్య గల బలం ఏ విధంగా ఉంటుంది.
ఆకర్షణ బలం
వికర్షణ బలం
ఎటువంటి బెల్లం ఉండదు
పైవన్నీ
రెండు విద్యుత్ బలరేఖలు ఖండించు ఉంటాయా ?
ఖండించు ఉంటాయి
ఖండించు కోవు
చెప్పలేము
పైవేవి కావు
ధనవేశం విషయంలో విద్యుత్ క్షేత్రం ఎటువైపు ఉంటుంది .
ఆవేశం వైపుకు
ఆవేశం నుండి వెలుపలికి
క్రమరహితంగా ఉంటుంది
చెప్పలేము
రుణావేశం విషయంలో క్షేత్రం ఏ విధంగా ఉంటుంది .
ఆవేశం వైపుకు
ఆవేశం నుండి బయటి వైపు
ఏ విధంగానైనా వుండవచ్చు
పైవేవీ కావు
అభివాహం ఎప్పుడు ధనాత్మకం గా ఉంటుంది .
తలం వైపు అభివాహం ఉన్నప్పుడు
తలం నుండి బయటి వైపు అభివాహం ఉన్నప్పుడు
ఎప్పుడైనా ఉండవచ్చు
చెప్పలేము
విద్యుత్ క్షేత్రానికి ప్రమాణం తెలపండి .
N C
N /C
N
V
విద్యుత్ dipole ఎ రకమైన ఆవేశాలు ఉంటాయి .
రెండు సజాతి ఆవేశాలు
రెండు విజాతి ఆవేశాలు
ఈ రకమైన ఆవేశాలు అయినా ఉండవచ్చు
చెప్పలేము
