WorksheetsPhysics
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
ప్రాథమిక భౌతిక రాశి కి ఉదాహరణ?
a)
వేగం
b)
బలం
c)
ద్రవ్యరాశి
d)
ద్రవ్యవేగం
2.
ఉత్పన్న భౌతిక రాశి కి ఉదాహరణ?
a)
పొడవు
b)
ద్రవ్యరాశి
c)
శక్తి
d)
కాలం
3.
కొలతల పద్ధతులు ఎన్ని రకాలు?
a)
2
b)
5
c)
1
d)
3
4.
బలానికి ప్రమాణం ఏమిటి?
a)
పాస్కల్
b)
న్యూటన్
c)
కిలోగ్రామ్
d)
జౌల్
5.
ఎస్ ఐ పద్ధతిలో ప్రాథమిక భౌతిక రాశులు ఎన్ని?
a)
7
b)
5
c)
3
d)
4
6.
సమతల కోణానికి ప్రమాణం?
a)
మోల్
b)
కెల్విన్
c)
ఆంపియర్
d)
రేడియన్
7.
సామర్థ్యానికి ప్రమాణం ఏమిటి?
a)
వాట్
b)
ఓల్డ్
c)
కులంబ్
d)
వెబర్
8.
విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం ఏమిటి?
a)
కెల్విన్
b)
ఆంపియర్
c)
ఓల్ట్
9.
పదార్థ రాశికి ప్రమాణం ఏమిటి?
a)
మోల్
b)
ఫారడ్
c)
లూమెన్
d)
tesla
10.
మిర్చి విశ్లేషణ అనువర్తనాలు ఎన్ని రకాలు
a)
6
b)
4
c)
3
d)
2
100 %
