WorksheetsCurrent electricity
Total questions: 15
Worksheet time: 8mins
విద్యుత్ ప్రవాహానికి క్రింది వాటిలో సరైన సమీకరణం .
I =q t
I =q
I =q /t
పైవేవీ కావు
విద్యుత్ ఆవేశానికి ప్రమాణం తెలపండి .
ఆంపియర్
కూలుంబ్
సెకను
పైవన్నీ
విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం తెలపండి .
ఆంపియర్
సెకను
వాట్
పాస్కల్
ఓం నియమం ప్రకారం ఈ క్రింది వాటిలో సరైన సమీకరణం .
V =I / R
I = V / R
R = V I
V = I R
విద్యుత్ నిరోధానికి ప్రమాణం తెలపండి .
ఓం
ఆంపియర్
కూలుంబ్
పైవేవీ కావు
సాంప్రదాయంగా విద్యుత్ ప్రవాహ దిశను ఏ విధంగా తీసుకుంటారు .
తక్కువ పొటెన్షియల్ నుండి ఎక్కువ పొటెన్షియల్ కు
ఎక్కువ పొటెన్షియల్ నుండి తక్కువ పొటెన్షియల్ కు
పై రెండు సరైనవి
పైవేవీ కావు
కిర్కాఫ్ మొదటి నియమాన్ని ఏమంటారు .
వలయం నియమం
సంధి నియమం
పై రెండు సరైనవి
పైవేవీ కావు
కిర్క్ ఆఫ్ మొదటి నియమం ఏ నియమాన్ని పాటిస్తుంది .
శక్తి నిత్యత్వ నియమం
ద్రవ్యవేగ నిత్యత్వ నియమం
ఆవేశం నిత్యత్వ నియమం
పైవేవీ కావు
కిర్క్ ఆఫ్ రెండవ నియమాన్ని ఏమని పిలుస్తారు .
సంధి నియమం
వలయం నియమం
పై రెండూ సరైనవి
పైవేవీ కావు
కిర్క్ ఆఫ్ రెండవ నియమం ఏ నియమాన్ని పాటిస్తుంది
ద్రవ్యవేగ నిత్యత్వ నియమం
ఆవేశ నిత్యత్వ నియమం
శక్తి నిత్యత్వ నియమం
పైవేవీ కావు
వివృత వలయంలో రెండు ఘటనల మధ్య పొటెన్షియల్ భేదాన్ని ఏమంటారు .
విద్యుచ్ఛాలక బలం
పొటెన్షియల్ తేడా
పై రెండూ సరైనవి
పైవేవీ కావు
సంవృత వలయంలో రెండు గంటల మధ్య గల పొటెన్షియల్ బేదాన్ని ఏమంటారు .
విద్యుచ్ఛాలక బలం
పొటెన్షియల్ తేడా
టెన్సార్ బలం
తన్యత బలం
ఒక వాహకం రెండు చివరల మధ్య పొటెన్షియల్ తేడాకు మరియు దాని గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి మధ్య నిష్పత్తిని ఏమంటారు .
నిరోధం
విశిష్ట నిరోధం
విద్యుచ్ఛాలక బలం
పొటెన్షియల్ తేడా
ఒక వాహక నిరోధం యొక్క విలోమాన్ని ఏమంటారు .
విశిష్ట నిరోధం
వాహకత
ఓల్ట్
పైవన్నీ సరైనవే
వాహకత యొక్క SI ప్రమాణం తెలపండి .
Volt
Siemen
Ohmmeter
Hertz
