Worksheetsచలించే ఆవేశాలు అయస్కాంతత్వం
Total questions: 15
Worksheet time: 8mins
చలించే ఆవేశాలు తమ చుట్టూ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తాయి నిర్ధారించింది ఎవరు .
Tesla
Oersted
Biot savart
Weber
అయస్కాంత క్షేత్రంలో చెల్లిస్తున్న ఆవేశత కణం పై పనిచేసే గరిష్ట బలానికి ఫార్ములా ఏమిటి .
qvb
qv / b
qb / v
v / qb
ఐస్కాంత క్షేత్రం తో ఎంత కోణం చేస్తూ చలిస్తున్నప్పుడు ఆవేశ కణం పై పనిచేసే బలం గరిష్టంగా ఉంటుంది .
30
45
90
180
ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో చెలిస్తున్న ఆవేశ కణంపై బలం కనిష్టంగా ఏ కోణం వద్ద ఉంటుంది .
30
0
45
90
ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో గల వాహనంపై పనిచేసే గరిష్ట బలానికి ఫార్ములా ఏమిటి .
B / I L
B I / L
L / I B
B I L
ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో గల వాహకం పై పనిచేసే బలం ఏ కోణం వద్ద కనిష్టంగా ఉంటుంది .
90
0
30
180
ఏకరీతి అయస్కాంత క్షేత్రం లో గల వాహనంపై పనిచేసే బలం ఏ కోణం వద్ద గరిష్టంగా ఉంటుంది .
45
30
0
90
ఫ్లెమింగ్ ఎడమచేతి బొటనవేలు నిబంధన ప్రకారం మధ్యవేలు దేనిని సూచిస్తుంది
అయస్కాంత క్షేత్రం
విద్యుత్ ప్రవాహం
వాహకం పై పనిచేసే బలం
పైవేవీ కావు
ఫ్లెమింగ్ ఎడమ చేతి బొటనవేలు నిబంధన ప్రకారం పనిచేసే బలాన్ని ఏ వేలు సూచిస్తుంది .
చూపుడు వేలు
మధ్య వేలు
బొటనవేలు
పైవేవి కావు
ఏ నిబంధన ప్రకారం ఒక వాహకం దిశలో ఈదుతున్న వ్యక్తికి అభిముఖంగా గల ఐస్కాంత సూచి ఉత్తర ధ్రువం అతడి ఎడమ చేతి వైపు అపవర్తనం చెందుతుంది .
ఫ్లెమింగ్ ఎడమచేతి నిబంధన
ఆంపియర్ ఇదే నిబంధన
Biot savart నియమం
రెండు సమాంతర వాహకాలు మధ్య పనిచేసే బలం ఎప్పుడు గరిష్టంగా ఉంటుంది .
కోణం 30
కోణం 45
కోణం 90
కోణం 0
కదిలి తీగచుట్ట galvano metre లో అపవర్తనం దేనికి అనుపాతం గా ఉంటుంది .
తీగచుట్ట లో గల విద్యుత్ ప్రవాహానికి
తీగ చుట్టూ గల అయస్కాంత క్షేత్రానికి
పై రెండు సరైనవి
పైవేవీ కావు
కదిలే తీగచుట్ట గాల్వనో మీటర్ ను అమ్మీటర్ గా ఎలా మారుస్తారు .
అధిక నిరోధాన్ని శ్రేణిలో కలపాలి
స్వల్ప నిరోధాన్ని శ్రేణిలో కలపాలి
అధిక నిరోధాన్ని సమాంతరంగా కలపాలి
సల్ఫ నిరోధాన్ని సమాంతరంగా కలపాలి
కదిలే తీగచుట్ట galvano metre ను volt metre గా ఎలా మారుస్తారు .
సల్ఫర్ నిరోధాన్ని సమాంతరంగా కలపాలి
స్వల్ప నిరోధాన్ని శ్రేణిలో కలపాలి
అధిక నిరోధాన్ని శ్రేణిలో కలపాలి
అధిక నిరోధాన్ని సమాంతరంగా కలపాలి
అమ్మీటర్ ను ఉపయోగించి ఒక వలయంలో దీనిని కోల్పోవచ్చు .
విద్యుత్ క్షేత్రాన్ని
అయస్కాంత క్షేత్రాన్ని
పై రెండింటిని
విద్యుత్ ప్రవాహాన్ని
