wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TSKC-TASK:65

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయుటకు కనీస వయోపరిమితి

a)

25 సంవత్సరాలు

b)

21 సంవత్సరాలు

c)

18 సంవత్సరాలు

d)

30

2.

భారత ప్రభుత్వం నీతి అయోగ్ ను దేని బదులు ఏర్పాటు చేసింది

a)

మానవ హక్కుల కమిషన్

b)

ఆర్థిక సంఘం

c)

ప్రణాళిక సంఘం

d)

లా కమిషన్

3.

భారతదేశం యొక్క పౌరసత్వము ఎలా కోల్పోతాడు

a)

పరిత్యాగం

b)

అంతం చేయుట

c)

అంతం అగుట

d)

పైవన్నియు

4.

సింగూరు ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు

a)

గోదావరి

b)

కృష్ణ

c)

మంజీరా

d)

ప్రాణహిత

5.

ఇరాన్లోని ష్యా ప్యాలెస్ కు ప్రతిరూపం ఏది

a)

ఫలక్నామ ప్యాలెస్

b)

సాలార్ జంగ్ మ్యూజియం

c)

చౌమల్లా ప్యాలెస్

d)

చార్మినార్

6.

నిర్మల్ బొమ్మల కు ఏ కర్రను వాడుతారు

a)

ఎదురు

b)

టేకు

c)

వేప

d)

పునికి

7.

తెలంగాణ హరితహారం లో ఎన్ని మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు

a)

250 కోట్లు

b)

220 కోట్లు

c)

230 కోట్లు

d)

240 కోట్లు

8.

రాజీవ్ గాంధీ విమానాశ్రయం కు వెళ్ళు ప్రత్యేకంగా నడుపుతున్న బస్సు పేరు ఏది

a)

గరుడ

b)

ఇంద్ర

c)

పుష్పక్

d)

రాజధాని

9.

తెలంగాణలో రైతుల దుస్థితికి ప్రధాన కారణం

a)

వర్షం

b)

కాలువలు

c)

చెరువులు

d)

బావులు

10.

రాష్ట్రంలో రిజర్వు అడవులు ఎక్కువగా గల జిల్లా ఏది

a)

ఆదిలాబాద్

b)

ఖమ్మం

c)

వరంగల్

d)

నల్గొండ