wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

X th PS QUIZ 1

Total questions: 11

Worksheet time: 7mins

Name
Class
Date
1.

క్రింది వాటిలో ఏది ఉష్ణీకరణ ప్రక్రియ

a)

భాష్పీభవనం

b)

సాంద్రీకరణం

c)

మరగడం

d)

పైవన్నీ

2.

A,B మరియు Cఅనేవస్తువులు ఉష్ణసమతాస్థితిలో ఉన్నాయి. B యొక్క ఉష్ణోగ్రత 45℃ అయిన Cయొక్క ఉష్ణోగ్రత........

a)

45℃

b)

50℃

c)

40℃

d)

ఎంతైనా ఉండవచ్చు

3.

ఒక స్టీల్ కడ్డీ ఉష్ణోగ్రత 330K, దాని ఉష్ణోగ్రత ℃ పరంగా .......

a)

55℃

b)

57℃

c)

59℃

d)

53℃

4.

విశిష్టోష్ణం S=.......

a)

Q/∆T

b)

Q∆T

c)

Q/m∆T

d)

m∆T/Q

5.

ద్రవీభవనం చెందేటపుడు మంచు ఉష్ణోగ్రత.....

a)

స్థిరంగా ఉంటుంది

b)

పెరుగుతుంది

c)

తగ్గుతుంది

d)

చెప్పలేము

6.

విశిష్టోష్ణానికి SI ప్రమాణం

(a)  

7.

మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ (a)  

8.

నీటి భాష్పీభవన గుప్తోష్ణం విలువ (a)  

9.

మిశ్రమాల పద్ధతి సూత్రం ప్రకారం ,

వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం = (a)  

10.

ఒక కెలోరీ = (a)   జౌళ్ళు

11.

పొగవలె గాలిలో తేలియాడే నీటి బిందువులను

, (a)   అంటారు.