WorksheetsLaws of motion 2
Total questions: 15
Worksheet time: 8mins
న్యూటన్ మూడవ గమన నియమం ప్రకారం మరియు ప్రతి చర్య బలాలు సమానం వ్యతిరేకం అయినప్పటికీ వస్తువుకు ఏ విధంగా సాధ్యం అవుతుంది .
చర్య మరియు ప్రతి చర్య బలాలు వేరువేరు వస్తువులపై పని చేయడం వలన
చర్య మరియు ప్రతిచర్యగా బలాలు ఒకే వస్తువుపై పని చేయడం వలన
పై రెండు సరి అయినవే
పైవేవి కావు
ఒక తుపాకి నుండి బుల్లెట్ పేల్చినప్పుడు బుల్లెట్ మరియు తుపాకీ ఏదిశలో తెలుస్తాయి .
రెండు ఒకే దిశలో తెలుస్తాయి
రెండు వ్యతిరేక దిశలో చెల్లిస్తాయి
పై రెండు సరి అయినవి
పైవేవీ కావు
ఒక తుపాకి నుండి బుల్లెట్ ను పీల్చినప్పుడు తుపాకీ ప్రతిచర్య వేగం దాని ద్రవ్యరాశి కి ఏ సంబంధాన్ని కలిగి ఉంటుంది .
ద్రవ్యరాశికి అనుపాతం గా ఉంటుంది
ద్రవ్యరాశి పై ఆధారపడదు
తుపాకీ తొలి వేగం పై ఆధారపడి ఉంటుంది
తుపాకీ ద్రవ్యరాశికి విలోమానుపాతం గా ఉంటుంది
అధిక ద్రవ్యరాశి గల తుపాకి కంటే స్వల్ప ద్రవ్యరాశి గల తుపాకీ ప్రతిచర్య వేగం అధికంగా ఉంటుంది ఎందుకు .
తుపాకీ ప్రతిచర్య వేగం ద్రవ్యరాశికి విలోమానుపాతం గా ఉంటుంది
తుపాకీ ప్రతిచర్య వేగం ద్రవ్యరాశికి అనులోమానుపాతం గా ఉంటుంది ణ
తుపాకీ ద్రవ్యరాశి ఆధారపడదు
పైవేవీ కావు
ఒక బాంబు నిశ్చల స్థితిలో ఉండి పేలినప్పుడు దాని రెండు ముక్కలు ఏ విధంగా తెలుస్తాయి .
ఆ రెండు ముక్కలకు వేగం ఉండదు
ఆ రెండు ముక్కలు ఒకే దిశలో చెలిస్తాయి
ఆ రెండు ముక్కలు వ్యతిరేకదిశలో తెలుస్తాయి
పైవేవి కావు
పకృతిలో ప్రాథమిక బలాలు ఎన్ని రకాలు .
రెండు రకాలు
మూడు రకాలు
నాలుగు రకాలు
పైవేవి కావు
ఘర్షణ గుణకం ఒకటి కంటే ఎక్కువ గా ఉంటుందా ?
ఉండదు
ఉంటుంది
చెప్పలేము
పైవన్నీ
రెండు ఒకే రకమైన అణువుల మధ్య పనిచేసే ఆకర్షణ బలాన్ని ఏమంటారు .
సంసంజన బలం
అసంజనబలం
తన్యత బలం
టెన్సార్ బలం
రెండు వేరువేరు రకాల అణువుల మధ్య పనిచేసే ఆకర్షణ బలాన్ని ఏమంటారు .
సంసంజన బలం
అసంజనబలం
తన్యత బలం
అయస్కాంత బలం
రెండు వస్తువుల స్పర్శ వైశాల్యం ఏ ఘర్షణ బలం పై ఆధారపడుతుంది .
స్థితిక ఘర్షణ
గతిక ఘర్షణ
దొర్లుడు ఘర్షణగా
పైవన్నీ
ఒక వస్తువు భారాన్ని రెట్టింపు చేస్తే ఘర్షణ గుణకం ఏమవుతుంది .
రెట్టింపు అవుతుంది
సగం అవుతుంది
ఎటువంటి మార్పు ఉండదు
పైవేవీ కావు
ఘర్షణను తగ్గించే పద్ధతులు ఎన్ని రకాలు .
రెండు రకాలు
మూడు రకాలు
నాలుగు రకాలు
ఐదు రకాలు
వాహనాలలో shock absorbers లను ఎందుకు ఉపయోగిస్తారు .
అభిజాత కాలాన్ని పెంచుతుంది
అభిజాత కాలాన్ని తగ్గిస్తుంది
ప్రచోదన బలాన్ని పెంచుతుంది
ప్రచోదన బలాన్ని మార్చదు
లాన్ రోలర్ ను నెట్టడం మరియు లాగడంలో ఏది తేలిక .
నెట్టడం
లాగటం
పై రెండు సరైనవి
పైవేవీ కావు
వాలు కోణం మరియు ఘర్షణ కోణాల మధ్య గల సంబంధం ఏమిటి .
వాలు కోణం ఘర్షణ కోణం కంటే అధికంగా ఉంటుంది
వాలు కోణం ఘర్షణ కోణం కంటే తక్కువగా ఉంటుంది
వాలు కోణం ఘర్షణ కోణానికి సమానం
పైవన్నీ సరైనవే
