WorksheetsGrand test 2nd year
Total questions: 15
Worksheet time: 15mins
శృంగాలు మరియు ద్రోణులు చేత రంగంలో ఏర్పడతాయి .
అనుదైర్ఘ్య తరంగాలు
తిర్యక్ తరంగం
పై రెండింటిలో
పైవేవీ కావు
స్థిర తరంగంలో గరిష్ట స్థానభ్రంశము గల బిందువులను ఏమంటారు .
అస్పందన బిందు
ప్రస్పందన బిందువు
పై రెండు సరైనవి
పైవేవీ కావు
ఒక తరంగం దృఢ ఆధారం వద్ద పరావర్తనం చెందినప్పుడు పతన మరియు పరావర్తన తరంగాల మధ్య దశా బేదం ఎంత .
45
90
180
360
స్థిర తరంగంలో గరిష్ట స్థానభ్రంశము గల బిందువులను ఏమంటారు .
అస్పందన బిందు
ప్రస్పందన బిందువు
పై రెండు సరైనవి
పైవేవీ కావు
పరావర్తన నియమాలు ఈ క్రింది వాటిలో ఏవి .
పతన కోణం పరావర్తనం కోణానికి సమానం
పతన కోణం .పరావర్తన కోణం మరియు పతన తలానికి గీసిన లంబం అన్ని ఒకే తలంలో ఉంటాయి .
పై రెండు సరి అయినవి
పైవేవి కావు
కటక సామర్థ్యానికి ప్రమాణం తెలపండి .
Diopter
Hertz
Watt
Henry
కాంతి కంపనాలు ఒకే తలానికి పరిమితమై ఉండటాన్ని ఏమంటారు .
పరావర్తనం
వక్రీభవనం
ధ్రువనం
విక్షేపనం
నిర్మాణాత్మక వ్యతికరణం లో రెండు తరంగాల మధ్య దశా బేదం ఎంత ఉండాలి .
45
0
90
180
ఒక వస్తువును ధనావేశం చేసినప్పుడు దాని భారం ఏమౌతుంది .
తగ్గుతుంది
పెరుగుతుంది
మారదు
పైవేవీ కావు
రెండు విద్యుత్ బలరేఖలు పరస్పరం ఖండించు కుంటాయా .
ఖండించు కోవు
ఖండించు కుంటాయి
చెప్పలేము
పైవేవీ కావు
విద్యుత్ క్షేత్రానికి ప్రమాణం తెలపండి .
newton
Volt
newton / Columb
joul
కెపాసిటర్ ల శ్రేణి సంధానం లో ఏ భౌతిక రాశి స్థిరంగా ఉంటుంది .
పొటెన్షియల్
ఆవేశం
పై రెండు స్థిరంగా ఉంటాయి
పైవేవీ కావు
సమాంతర పలకల కెపాసిటర్ లో పలకల మధ్య దూరాన్ని రెట్టింపు చేస్తే దాని కెపాసిటీ ఏమవుతుంది .
సగం అవుతుంది
రెట్టింపు అవుతుంది
నాలుగు రెట్లు పెరుగుతుంది
ఎటువంటి మార్పు ఉండదు
ఓం నియమానికి సంబంధించి సంబంధించి క్రింది వాటిలో సరైన సమీకరణం .
V = I / R
R = V I
V =I R
పైవేవీ కావు
శక్తి నిత్యత్వ నియమాన్ని కిర్క్ ఆఫ్ ఏ నియమం పాటిస్తుంది .
మొదటి నియమం
రెండవ నియమం
పై రెండు నియమాలు
పైవేవీ కావు
