WorksheetsMotion in a plane
Total questions: 12
Worksheet time: 6mins
సదిశ రాశి అనగానేమి .
దిశ మాత్రమే కలిగి ఉంటుంది
పరిమాణం మాత్రమే కలిగి ఉంటుంది
దిశ మరియు పరిమాణం రెండు కలిగి ఉంటుంది
పైవేవీ కావు
అదిశ రాశి కి ఉదాహరణ ఇవ్వండి .
దూరం
ద్రవ్యవేగం
స్థానభ్రంశం
బలం
శూన్య సదిశకు సంబంధించి క్రింది వాటిలో సరైనది .
పరిమాణం శూన్యం
ఒక ప్రత్యేకమైన దిశను కలిగి ఉండదు
పై రెండు సరియైనవి
నిర్దిష్ట పరిమాణం మరియు దిశను కలిగి ఉంటుంది
సదిశ రాశులు ఎన్ని రకాలు
2
1
5
4
సమాన సదిశలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది .
రెండు సదిశలు ఒకే పరిమాణం మరియు ఒకే దిశను కలిగి ఉంటాయి
రెండు సదిశలు వేర్వేరు పరిమాణాలు కలిగి ఉంటాయి
రెండు సదిశలు విభిన్న దిశలను కలిగి ఉంటాయి
పైవేవీ కావు
ఒక సదిశను పరస్పరం లంబంగా ఉన్న ఎన్ని అంశాలు గా విభజించ వచ్చు .
2
3
1
4
ఒక నిరూపక వ్యవస్థలో మూల బిందువును మరియు కణాన్ని కలిపి సదిశను ఏమంటారు .
ఏకాంక సదిశ
సుని సదిశ
రుణ సదిశ
స్థాన సదిశ
రెండు సమాంతర సదిశల వజ్ర లబ్దం విలువ ఎంత .
1
0
1/2
<1
రెండు లంబ సదిశల బిందు లబ్దం విలువ ఎంత .
1/2
0
-1
+1
అదిశ లబ్దానికి ఉదాహరణలు తెలపండి .
టార్క్
కోణీయ ద్రవ్యవేగం
పై రెండు
జరిగిన పని
సదిశ లబ్దానికి ఉదాహరణలు తెలపండి .
జరిగిన పని
శక్తి
పై రెండు
కోణీయ ద్రవ్యవేగం
రెండు సదిశల వజ్ర లబ్దం విలువ దేనిని సూచిస్తుంది .
మరొక సదిశను
మరొక అదిశను
దేనిని సూచించదు
పై రెండు సరైనవి
