WorksheetsWork energy and power
Total questions: 15
Worksheet time: 15mins
ఒక వస్తువును స్థానభ్రంశం చెందించడంలో వస్తువుపై పనిచేసిన బలం .
వాట్
పని
సామర్థ్యం
ద్రవ్యవేగం
ఒక వస్తువులొ నిల్వ ఉండే శక్తి ని ఏమంటారు .
స్థితి శక్తి
గతి శక్తి
రసాయన శక్తి
విద్యుత్ శక్తి
ఒక వస్తువు మొత్తం యాంత్రిక శక్తి కి ఫార్ములా తెలపండి .
TE = KE + PE
TE = KE - PE
TE = mgh
పైవేవీ కావు
గురుత్వ స్థితిజ శక్తి క్రింది వాటిలో వీటి పై ఆధారపడుతుంది .
ఘర్షణ మరియు ద్రవ్య వేగం
ద్రవ్యరాశి మరియు ఎత్తు
ద్రవ్యరాశి మరియు ద్రవ్య వేగం
ఘర్షణ మరియు ఎత్తు
ఒక వస్తువు గతిశక్తి క్రింది వాటిలో వీటిపై ఆధారపడుతుంది .
ద్రవ్యరాశి
వేదం
ద్రవ్యవేగం
పైవన్నీ
ఒక వస్తువుపై 150 J పని జరిగినప్పుడు 10 m స్థానభ్రంశం చెందిన ఆ వస్తువు పై పనిచేసిన బలం ఎంత .
1500 N
1.5 N
150 N
15 N
సంపీడనానికి గురైన ఒక స్ప్రింగ్ శక్తి దేనికి ఉదాహరణ .
గతిజ
గురుత్వ
స్థితిస్థాపక
రసాయన
ఒక వస్తువుకు దాని స్థితి వలన గాని స్థానములను గానే సంక్రమించి శక్తి ని ఏమంటారు .
విద్యుత్ శక్తి
గతి శక్తి
స్థితి శక్తి
ధ్వని శక్తి
ఒక వస్తువుకు దాని గమనం వలన సంక్రమించే శక్తి ని ఏమంటారు .
స్థితి శక్తి
గతి శక్తి
రసాయనిక శక్తి
పైవేవీ కావు
శక్తి నిత్యత్వ నియమం ప్రకారం ఈ క్రింది వాటిలో సరైనది .
ఒక సంవృత వ్యవస్థలో మొత్తం శక్తి స్థిరం
ఒక సంవృత వ్యవస్థలో శక్తి ఒక రూపము నుండి మరొక రూపంలోకి మారుతుంది
పై రెండు సరైనవి
పై రెండు సరైనవి కావు
ఒక శిఖరం పై ఉంచిన వస్తువు గల శక్తి .
రసాయనిక
గతిజ
స్థితిస్థాపక
గురుత్వ
ఒక వస్తువును 10 మీటర్ల స్థానభ్రంశం చెందిన అప్పుడు దానిపై 200 N బలం వలన జరిగిన పని ఎంత .
20
200
2000
2
ఒక వస్తువుపై 100 N బలం వలన జరిగిన పని 1000 J అయితే ఆ వస్తువు పొందిన స్థానభ్రంశం ఎంత .
100 metre
1000 metre
10 metre
1 metre
సామర్థ్యానికి S I ప్రమాణం తెలపండి .
జౌల్
వాట్
పాస్కాల్
న్యూటన్
ఒక వస్తువు పై జరిగిన పని ఏ సందర్భాలలో శూన్యం అవుతుంది .
స్థానభ్రంశం శూన్యం అయినప్పుడు
బలం మరియు స్థానం అంశాల మధ్య కోణం 90 డిగ్రీస్ ఐనప్పుడు
పై రెండు సరైనవి
బలం మరియు స్థానభ్రంశం మధ్య కోణం 0 డిగ్రీస్ అయినప్పుడు
