wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Grand test first year

Total questions: 15

Worksheet time: 14mins

Name
Class
Date
1.

ఏ ఇతర భౌతిక రాశుల పై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండగలిగే భౌతిక రాశి ని ఏమంటారు .

a)

ప్రాథమిక భౌతిక రాశి

b)

ఉత్పన్న భౌతిక రాశి

c)

సంపూరక భౌతిక రాశి

d)

పైవేవీ కావు

2.

ఒకే భౌతిక రాశి కి వేరు వేరు ప్రమాణాలు ఎందుకు ఉంటాయి .

a)

ఒకే రకమైన ప్రమాణాలు పద్ధతి ఉండటం వలన

b)

వేరు వేరు ప్రమాణాల పద్ధతులు ఉండటం వలన

c)

పై రెండు సరైనవి

d)

పైవేవీ కావు

3.

ఒక భౌతిక రాశిని కొలవడానికి ఎన్ని రకాల ప్రమాణాల పద్ధతులు ఉన్నాయి .

a)

రెండు రకాలు

b)

మూడు రకాలు

c)

నాలుగు రకాలు

d)

ఐదు రకాలు

4.

F P S పద్ధతిలో ద్రవ్యరాశికి ప్రమాణం ఏమిటి .

a)

కిలోగ్రామ్

b)

గ్రామ్

c)

పౌండ్

d)

పైవేవీ కావు

5.

ఒక వస్తువు కాలంతోపాటు తన స్థితిని మార్చుకుని ధర్మాన్ని ఏమంటారు .

a)

గమనిక స్థితి

b)

నిశ్చలస్థితి

c)

భౌతిక స్థితి

d)

పైవేవీ కావు

6.

ప్రక్షిప్త వస్తువు గరిష్ట ఎత్తు దాని త్వరణం దిశా తెలపండి .

a)

నిట్టనిలువుగా పై వైపుకు

b)

క్షితిజ సమాంతరంగా

c)

నిట్ట నిలువుగా క్రింది వైపుకు

d)

త్వరణం ఉండదు

7.

ఒక బంతిని ఎత్తైన భవనం నుంచి స్వేచ్ఛగా జారవిడిచి అదే కాలంలో మరొక బంతిని క్షితిజ సమాంతరంగా విసిరితే ఆ రెండు వస్తువులు నేలను ఎప్పుడు చేరుకుంటాయి .

a)

మొదటి వస్తువు త్వరగా చేరుకుంటుంది

b)

రెండో వస్తువు త్వరగా చేరుకుంటుంది

c)

రెండు వస్తువులు ఒకేసారి నేలను చేరుతాయి

d)

పైవేవీ కావు

8.

జడత్వాన్ని దీనికి కొలమానంగా తీసుకుంటారు

a)

ద్రవ్యరాశి

b)

వేగం

c)

ద్రవ్యవేగం

d)

బలం అం

9.

చర్య మరియు ప్రతిచర్య బలాలు సమానం మరియు వ్యతిరేకం అనేది న్యూటన్ ఏ గమన నియమం .

a)

మొదటి నియమం

b)

రెండవ నియమం

c)

మూడవ నియమం

d)

పైవన్నీ

10.

వస్తువుల ఉపరితలాలను అధికంగా పాలిస్ చేసినప్పుడు ఘర్షణ గుణకం విలువ ఏమవుతుంది .

a)

తగ్గుతుంది

b)

మారదు

c)

పెరుగుతుంది

d)

పైవేవీ కావు

11.

పకృతిలో ప్రాథమిక బలాలు ఎన్ని రకాలు .

a)

రెండు రకాలు

b)

మూడు రకాలు

c)

నాలుగు రకాలు

d)

ఐదు రకాలు

12.

మోటారు వాహనాలలో shock absorbers లను ఉపయోగించడం వలన లాభం ఏమిటి .

a)

అభి గత కాలం పెరుగుతుంది

b)

ప్రచోదన బలం తగ్గుతుంది

c)

పై రెండు సరైనవి

d)

పైవేవీ కావు

13.

ఘర్షణ గుణకాలు ఎన్ని రకాలు .

a)

రెండు రకాలు

b)

మూడు రకాలు

c)

నాలుగు రకాలు

d)

ఐదు రకాలు

14.

వస్తువుల స్పర్శ వైశాల్యం పై ఆధారపడి ఉండే ఘర్షణ బలం ఏది .

a)

స్థితిక ఘర్షణ

b)

గతిక ఘర్షణ

c)

దొర్లుడు ఘర్షణ

d)

పైవేవి కావు

15.

లాన్ రోలర్ ను నెట్టడం కంటే లాగడం తేలిక ఎందుకు .

a)

లాగేటప్పుడు ఎక్కువ ఘర్షణ పనిచేస్తుంది

b)

నెట్టడం వలన తక్కువ గర్షణ పనిచేస్తుంది

c)

లాగేటప్పుడు తక్కువ ఘర్షణ పనిచేస్తుంది

d)

పైవన్నీ సరైనవి