wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Motion in a straight line

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

స్థానభ్రంశానికి ఎస్ఐ ప్రమాణం .

a)

మీటర్

b)

సెంటీమీటర్

c)

మిల్లీమీటర్

d)

కిలోమీటర్

2.

వేగానికి CGS ప్రమాణం ఏమిటి .

a)

m,/s

b)

cm/s

c)

Km/s

d)

పైవేవీ కావు

3.

సమవేగంలో ఉన్న వస్తువు త్వరణం ఎంత ?

a)

ధనాత్మకం

b)

రుణాత్మకం

c)

శూన్యం

d)

పైవేవీ కావు

4.

గురుత్వ త్వరణం విలువ ఎంత .

a)

6

b)

8

c)

9.8

d)

2

5.

నిట్టనిలువుగా పైకి విసిరిన వస్తువు గరిష్ట ఎత్తు వద్ద త్వరణం ఎంత ?

a)

10

b)

9.8

c)

0

d)

1

6.

స్వేచ్ఛ పతనంవస్తువు తొలి వేగం ఎంత .

a)

2

b)

6

c)

9

d)

0

7.

ఒక ఎత్తైన భవనం నుంచి ఒక వస్తువును క్షితిజ సమాంతరం తో కొంత వేగంతో విసిరినప్పుడు మరియు అదే సమయంలో అదే భవనం నుండి మరొక వస్తువులు స్వేచ్ఛగా జారవిడిస్తే ముందుగానే చేరుతుంది .

a)

మొదటి వస్తువు

b)

రెండో వస్తువు

c)

రెండు వస్తువులు ఒకేసారి చేరుతాయి

d)

పైవేవీ కావు

8.

ప్రక్షిప్త వస్తువు గరిష్టఎత్తు వద్ద త్వరణం ఎంత ?

a)

g

b)

g/2

c)

g/4

d)

O

9.

రేఖియ గమనంలో వస్తూ చలనం ఎన్ని అక్షరాల వెంబడి ఉంటుంది .

a)

2

b)

3

c)

1

d)

0

10.

సరాసరి వేగానికి సమీకరణం తెలపండి .

a)

v+u/2

b)

v-u/2

c)

V

d)

U