wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Laws of motion

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ఒక వస్తువు దాని స్థితి లో మార్పును వ్యతిరేకించే ధర్మాన్ని ఏమంటారు .

a)

బలం

b)

ద్రవ్యవేగం

c)

జడత్వం

d)

ప్రచోదనం

2.

జడత్వం దేనికి కొలమానంగా తీసుకుంటారు .

a)

పొడవు

b)

కాలం

c)

వేగం

d)

ద్రవ్యరాశి

3.

న్యూటన్ గమన నియమాలు ఎన్ని రకాలు .

a)

2

b)

5

c)

5

d)

3

4.

F=ma అనే సమీకరణాన్ని న్యూటన్ ఏ గమన నియమాన్ని పయోగించి రాబట్టవచ్చు .

a)

మొదటి నియమం

b)

మూడవ నియమం

c)

రెండవ నియమం

d)

పైవేవీ కావు

5.

చర్య మరియు ప్రతి చర్య బలాలు సమానం మరియు వ్యతిరేకం అనేది న్యూటన్ గమన నియమం .

a)

రెండవ గమన నియమం

b)

మొదటి గమన నియమం

c)

మూడవ గమన నియమం

d)

పైవేవీ కావు

6.

ద్రవ్య వేగానికి ప్రమాణం తెలపండి .

a)

Kg -m sec

b)

Kg-m / sec

c)

newton

d)

Pascal

7.

ఒక వస్తువు స్థితిని మార్చేది లేదా మార్చడానికి ప్రయత్నించే భౌతిక రాసి ని ఏమంటారు .

a)

ప్రచోదనం

b)

ద్రవ్యవేగం

c)

జడత్వం

d)

బలం

8.

బలం మరియు కాలం ల లబ్దాన్నిఏమంటారు .

a)

ప్రచోదనం

b)

జడత్వం

c)

పీడనం

d)

శక్తి

9.

ఒక వస్తువు ద్రవ్యవేగం లోని మార్పు దేనికి సమానం అవుతుంది .

a)

బలం

b)

శక్తి

c)

ప్రచోదనం

d)

జడత్వం

10.

పకృతిలో ఎన్ని రకాల ప్రాథమిక బలాలు ఉన్నాయి .

a)

2

b)

3

c)

5

d)

4

11.

తలాల స్పర్శ రేఖ వెంబడి పని చేస్తూ వాటి గమనాన్ని నిరోధించే బలాన్ని ఏమంటారు .

a)

ఘర్షణ బలం

b)

గురుత్వ బలం

c)

అయస్కాంత బలం

d)

కులం వికర్షణ బలం

12.

ఘర్షణ ను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు .

a)

2

b)

5

c)

3

d)

4

13.

ఒక వస్తువు ద్రవ్యవేగం లోని మార్పు దేనికి సమానం అవుతుంది .

a)

బలం

b)

శక్తి

c)

ప్రచోదనం

d)

జడత్వం

14.

ప్రచోదనం ప్రమాణం రాయండి .

a)

న్యూటన్ సెకండ్

b)

న్యూటన్ మీటర్

c)

జౌల్ సెకండ్

d)

ఓం మీటర్

15.

10 Kg ద్రవ్యరాశి గల వస్తువు వేగం ఎంత కాలంలో 2 m /s మారును .

a)

2 seconds

b)

5 seconds

c)

4 seconds

d)

3 seconds

Similar Resources on Wayground