WorksheetsOscillations
Total questions: 15
Worksheet time: 8mins
ఆవర్తన చలనం అనగానేమి .
చలనం సమాన కాల వ్యవధిలో పునరావృతం అవుతుంది
చలనం ఆధార బిందువుకు రెండు వైపులా ఉంటుంది
వస్తువు త్వరణం స్థానభ్రంశం వానికి అనుపాతం గా ఉంటుంది
పైవేవీ కావు
కంపన చలనం అనగానేమి.
చలనం సమాన కాల వ్యవధిలో పునరావృతం కాదు
చలనం ఆధార బిందువుకు రెండు వైపుల ఉండదు
చలనం ఆధార బిందువుకు రెండు వైపులా ఉంటూ సమానంగా కాల వ్యవధిలోపునరావృతం అవుతుంది
పైవేవీ కావు
సరళ హరాత్మక చలనం లో క్రింది వాటినవి సరైనవి
త్వరణం స్థానభ్రంశం దానికి విలోమానుపాతం గా ఉంటుంది
త్వరణం ఆధార బిందు వైపుకు ఉండదు
త్వరణం ఆధార బిందు వైపుకు ఉంటూ స్థానభ్రంశం కి వ్యతిరేక దిశలో ఉంటుంది
పైవేవి కావు
సరళ హరాత్మక చలనం లో గల డోలకం వేగం ఆధార బిందువు వద్ద ఎంత.
శూన్యం
గరిష్టం
మధ్యస్తంగా ఉంటుంది
పైవేవీ కావు
సరళ హరాత్మక చలనం లో గల డోలకం త్వరణం ఉన్నత బిందువు వద్ద ఎంత .
శూన్యం
గరిష్టం
మధ్యస్తంగా ఉంటుంది
పైవేవీ కావు
ఆవర్తన చలనం అయి ఉండి సరళ హరాత్మక చలనం కానీ చలనాలకు రెండు ఉదాహరణలు తెలపండి .
సూర్యుని చుట్టూ గ్రహాల చలనం
కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు చలనం
పై రెండు సరైనవి
పైవేవీ కావు
గడియారంలోని సెకన్ల ముల్లు చేసే చలనం ఏరకమైన చలనానికి ఉదాహరణ .
సరళ హరాత్మక చలనం
కంపన చలనం
ఆవర్తన చలనం
పైవన్నీ సరైనవి
ఒక ఉయ్యాల చేసే చలనం ఏ రకమైన చలనానికి ఉదాహరణ .
ఆవర్తన చలనం
కంపన చలనం
సరళ హరాత్మక చలనం
పైవేవీ కావు
ఒక డోలకం ఆవర్తన కాలం దాని పొడవు కు ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉంటుంది .
పొడవుకు విలోమానుపాతం గా ఉంటుంది
పొడవుకు అనుపాతం గా ఉంటుంది
పొడవు వర్గ మూలానికి అనుపాతం గా ఉంటుంది
పైవేవీ కావు
ఒక డోలకం ఆవర్తన కాలం గురుత్వ త్వరణానికి ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉంటుంది .
గురుత్వ త్వరణానికి అనుపాతం గా ఉంటుంది
గురుత్వ త్వరణం కు విలోమానుపాతం గా ఉంటుంది
గురుత్వత్వరణం వర్గం మూలానికి విలోమానుపాతం గా ఉంటుంది
పైవేవీ కావు
సెకండ్ల లోలకం డోలు నా భర్తను కాలం ఎన్ని సెకండ్లు ఉంటుంది .
ఒక సెకను
రెండు సెకన్లు
నాలుగు సెకన్లు
పైవేవి కావు
ఒక డోలకం పొడవును తగ్గిస్తే దాని డోలనావర్తన కాలం ఏమవుతుంది .
తగ్గుతుంది
పెరుగుతుంది
ఎటువంటి మార్పు ఉండదు
పైవేవీ కావు
ఒక లోలకాన్ని భూమి నుండి పర్వతం పైకి తీసుకొని వెళితే దాని ఆవర్తన కాలం ఏమవుతుంది .
తగ్గుతుంది
పెరుగుతుంది
ఎటువంటి మార్పు ఉండదు
పైవేవి కావు
ఒక డోలకం కంపన పరిమితిని రెట్టింపు చేస్తే దాని శక్తి ఏమవుతుంది .
రెట్టింపు అవుతుంది
సగానికి తగ్గుతుంది
నాలుగు రెట్లు పెరుగుతుంది
నాలుగు రెట్లు తగ్గుతుంది
ఒక డోలకం కంపన పరిమితిని సగానికి తగ్గిస్తే దాని శక్తి ఏమవుతుంది .
సగానికి తగ్గుతుంది
రెట్టింపు అవుతుంది
నాలుగు రెట్లు పెరుగుతుంది
నాలుగు రెట్లు తగ్గుతుంది
