NEW
Font size
Worksheetsఅలంకారాలు
Total questions: 18
Worksheet time: 9mins
వాడు తాటి చెట్టంత పొడవు ఉన్నాడు
అతిశయోక్తి అలంకారం
స్వభావోక్తి అలంకారం
అంత్యానుప్రాస అలంకారం
యమకం
దేవాలయ గోపురాలు ఆకాశానికంటుతున్నాయి.
అతిశయోక్తి అలంకారం
ఉపమా అలంకారం
అర్థాంతరన్యాస అలంకారం
లాటానుప్రాస అలంకారం
ఒక రూపాయిని దమ్మిడి లాగా ఖర్చు పెడతాం - ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి
ఉపమా అలంకారం
రూపక అలంకారం
ఉత్ప్రేక్ష అలంకారం
అతిశయోక్తి అలంకారం
సంగీతం అమృతం వలె మధురంగా ఉంటుంది
ఉపమా అలంకారం
ఉత్ప్రేక్ష అలంకారం
రూపక అలంకా
స్వభావోక్తి అలంకారం
చిల్లర తీసుకోకుండా మినప కుడుము లాంటి రూపాయి తీసుకున్నాడు
ఉపమా అలంకారం
శ్లేష అలంకారం
స్వభావోక్తి అలంకారం
రూపక అలంకారం
మా పొలంలో బంగారం పండింది
అతిశయోక్తి అలంకారం
శ్లేష అలంకారం
స్వభావోక్తి అలంకారం
యమకం
నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము.
వృత్యానుప్రాస అలంకారం
చేకాను ప్రాస అలంకారం
లాటానుప్రాస అలంకారం
అంత్యానుప్రాస అలంకారం
మకరంద బిందు బృంద స్యందన సుందరమగు మాతృభాషయే
వృత్యనుప్రాస అలంకారం
లాటానుప్రాస అలంకారం
అంత్యానుప్రాస అలంకారం
యమకం
చూరుకు, తేరుకు, యేరుకు, నారకు, దారువును వాడు నరవరులిలలోన్
వృత్యనుప్రాస అలంకారం
చేకాను ప్రాస అలంకారం అం
లాటానుప్రాస అలంకారం
ముక్తపదగ్రస్తం
మానవా! నీ ప్రయత్నం మానవా?
యమకం
వృత్యానుప్రాస అలంకారం
ముక్తపదగ్రస్తం అలంకారం
చేకాను ప్రాస అలంకారం
మిమ్ము మాధవుడు రక్షించు గాక
శ్లేష అలంకారం
స్వభావోక్తి అలంకారం
అతిశయోక్తి అలంకారం
ఉపమా అలంకారం
మానవ జీవనం సుకుమారం
శ్లేష అలంకారం
స్వభావోక్తి అలంకారం
అతిశయోక్తి అలంకారం
వృత్యానుప్రాస అలంకారం
తండ్రి! హరి జేరుమనియెడి తండ్రి తండ్రి
లాటానుప్రాస అలంకారం
చేకాను ప్రాస అలంకారం
యమకం
అంత్యానుప్రాస అలంకారం
లేమా! దనుజుల గెలువగ లేమా
యమకం
చేకానుప్రాస అలంకారం
అంత్యానుప్రాస అలంకారం
ముక్తపదగ్రస్తం
రాజు కువలయానందకరుడు
శేష అలంకారం
యమకం
స్వభావోక్తి అలంకారం
అతిశయోక్తి అలంకారం
హరి భజియించు హస్తములు హస్తములు
లాటానుప్రాస అలంకారం
చేకాను ప్రాస అలంకారం
యమకం
ముక్తపదగ్రస్తం
చిత్తశుద్ధితో జేసెడి సేవ సేవ
లాటానుప్రాస అలంకారం
చేకాను ప్రాస అలంకారం
వృత్యానుప్రాస అలంకారం
యమకం
నీ వేల వచ్చెదవు
శ్లేషాలంకారం
అతిశయోక్తి అలంకారం
స్వభావోక్తి అలంకారం
రూపక అలంకారం
