NEW
Font size
WorksheetsHALT-C 's BIBLE QUIZ
Total questions: 60
Worksheet time: 23mins
Who is the father of Esther?
ఎస్తేరు కన్న తండ్రి పేరు ఏమిటి?
Mordecai
మొర్ద కై
Abihail
అబీహ యిలు
Haman
హామాను
Xerxes
అషష్వేరోషు
Why did the King want queen Vashti to appear before him?
రాజు ఎందుకు రాణి అయిన వష్తిని పిలిపించెను ?
To impress him
ఆయనను సంతోష పెట్టటకు
To dance for him
నాట్యము చేయటకు
To display her beauty
ఆమె సాందర్యము కనపరచుటకు
To have feast with him.
విందు చేయటకు
Whom did the king ask about the things to be done for the man the King delights to honour ?
రాజును ఘనపరచనాపేక్షించిన వానికి ఏమి చేయవలెను అనునది రాజు ఎవరిని అడిగెను?
Mordecai
మొర్థకై
Esther
ఎస్తేరు
Memukan
మమూకాను
Haman
హామాను
Where was the royal throne of king Xerxes
(Ahasuerus) located ?
రాజైన అహష్వేరోషు ఎక్కడ నుండి రాజ్య పరిపాలన చేసేను ?
Persia
పారసీక దేశము
Media
మాద్య దేశము
Cush
కూషు
Susa
షూషను
Who is Hathak ?
హతాకు ఎవరు ?
Queen's eunuch
రాణి షండుడు
Queen’s servant
రాణి సేవకడు
King’s eunuch for queen
రాజు నియమించిన షండుడు
Female attendant
సేవకురాలు
What is the height of the pole set up to hang Mordecai?
మెర్ధకై కొరకు ఏర్పాటు చేసిన ఉరికొయ్య ఎత్తు ఎంత ?
50 metres
50 మీటర్లు
50 cubits
50 మూరలు
50 centimetres
50 సెంటి మీటర్లు
50 feet
50 అడుగులు
Who confirmed the regulations about Purim and had them written down in the records?
ఎవరి ఆజ్ఞ వలన పూరీము సంగతులను గూర్చి గ్రంథములో వ్రాయబడెను ?
King Xerxes
రాజైన అహష్వేరోషు
Mordecai
మొర్ధకై
Haman
హామాను
Esther
ఎస్తేరు
The third month is called
మూడవ నెల అనగా ?
Month of Adar
ఆదారు నెల
Month of Nisan
నిసాను నెల
Month of Sivan
సీనాను నెల
Month of Tebeth
టి బేతు నెల
The couches in the King’s Palace were made of
రాజుగారి మందిరములో పరుపులు దేనితో తయారు చేయ బడినవి ?
Cotton & linen
నార బట్ట
Cords of white linen
ధవళ వర్ణ అవిసెనారతో చేయబడిన తాళ్ళతో
Gold & silver
బంగారము , వెండి
Purple material
ఊదారంగు బట్ట
Who is the in charge of king concubines?
రాజు ఉపపత్నులను కాయు షండుడు ఎవరు?
Hegai
హేగే
Bigthana
బిగ్తానా
Shaashgaz
షయష్గజు
Teresh
తిరిషు
On the day of festival to whom should the gifts be given?
పండుగ రోజున కానుకలు ఎవరికి ఇవ్వాలి ?
God
దేవునికి
Friends
స్నేహితులకు
One another
ఒకరికొకరు
Poor
దరిద్రులకు
What did the king order for when he could not sleep?
రాజుకు నిద్ర పట్టక పోయినందున ఏమి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను?
The Book of Chronicles
రాజ్య సమాచార పుస్తకము
Music
సంగీతము
Food
ఆహారము
The Book of the Palace
రాజ్య మందిర గ్రంథము
Who informed the King about the pole Haman erected?
హామాను ఏర్పాటు చేసిన ఉరికొయ్య గూర్చి రాజనకు ఎవరు తెలిపారు?
Esther
ఎస్తేరు
Harbona
హర్మోనా
Poratha
పోరాతా
Mordecai
మొర్ధకై
Whose customs and laws are different from those of all other people?
ఎవరి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి?
Persians
పారసీక వారు
People of Susa
షూషను వారు
Jews
యూదా వారు
Egyptians
ఐగుప్తీయులు
How many days did Esther ask Jews to fast?
ఎస్తేరు యూదులకు ఎన్ని దినముల ఉపవాస ప్రార్థన ఆజ్ఞాపించెను?
7
40
5
3
According to the king’s decree which date was chosen to destroy Jews?
రాజైన అహష్వేరోషు ఆజ్ఞ ప్రకారము ఏ దినము యూదులను నిర్ములము చేయిటకు నియమించబడెను?
12th month, 13th day, Month of Nisan
పండ్రెండవ నెల, పద మూడవ దినము , నీసాను మాసము
12th month, 12th day, Month of Adar
పండ్రెండవ నెల , పండ్రెండవ దినము , ఆదారు మాసము
12th month, 12th day, Month of Tebeth
పండ్రెండవ నెల, పండ్రెండవ దినము, టెబేతు మాసము
12th month, 13th day, Month of Adar
పండ్రెండవ నెల, పద మూడవ దినము , ఆదారు మాసము
What did Queen Esther ask for on the first day of the banquet?
మొదటి రోజు విందులో ఎస్తేరు రాజును ఏమి కోరెను?
Half of King's Kingdom
అతని రాజ్యము లో సగ భాగము
To kill Haman
హామాను మరణం
Invited him once again for the banquet
మరుసటి రోజు విందు
wealth & riches
ధనము
Who was impaled on the pole which Haman erected?
హామాను ఏర్పాటు చేసిన ఉరికొయ్య మీద ఎవరి ని ఊరి తీసిరి ?
Haman
హామాను
Mordecai
మొర్ధకై
King
రాజు
Hegai
హేగే
Who is Haman's wife?
హామాను భార్య పేరేమి?
Zerem
జెరెము
Zeresh
జెరెషు
Zerek
జెరెకు
Zereph
జెరెఫు
Which books contain a full account of Mordecai?
మొర్ద కై గూర్చి ఏ గ్రంథములో వ్రాయబడెను ?
Books of Moab and Persia
మోయాబీయుల యొక్కయు, పారసీక యొక్క యు గ్రంథము
Books of Media and Ammonites
మాదీయుల యొక్కయు, అమ్మోనీయుల యొక్కయు గ్రంథమందు
Books of Persia and Jews
పారసీక యొక్కయు యూదుల యొక్క యు గ్రంథము
Books of Persia and Media
పారసీక యొక్కయు మాదీయులు యొక్కయు గ్రంథము
GUESS THE RELATION
Eg: Banyan : Tree :: Mango: ? Ans) Fruit
సంభంధము తెలుపుడి
మర్రి చెట్టు : వృక్షము : : మామిడి పండు : ? జ) ఫలము
Mordecai : Jew :: Haman : ?
మొర్ధ కై : యూదుడు : : హామాను : ?
Persian
పారసీక దేశస్తుడు
Agatite
ఆగాగియుడు
Hebrew
హెబ్రియుడు
Egyptian
ఐగుప్తియుడు
King Xerxes : Persia :: ? : Babylon
రాజైన అహాష్వేరోషు : పారసీక దేశం :: ? : బబులోను దేశం
King Nebuchadnezzar
రాజైన నెబుకద్నెజరు
King David
రాజైన దావీదు
King Solomon
రాజైన సోలోమోను
King Jehoiachim
రాజైన యకోన్యా
Esther : Estate of Haman :: Mordecai : ?
ఎస్తేరు : హామాను ఇల్లు : : మొర్ద కై : ?
Half kingdom
రాజ్యములో సగ భాగము
Half property
ఆస్తి లో సగ భాగము
Riches
ధన సంపదలు
Signet Ring
ఉంగరము
4)127 : Provinces : : 180 : ?
127 : సంస్థానములు : : 180 : ?
Feast days
విందు దినాలు
Days of mourning
విలాప దినాలు
Days of displaying the wealth
రాజ్య ఐశ్వర్యము కనుపరచు దినములు
Days of Festival
పండుగ దినములు
Kish : Shimei :: Jair : ?
కీషు : షిమీ : : యాయీరు : ?
Mordecai
మొర్ధకై
Abihail
అబీహయీలు
Esther
ఎస్తేరు
Haman
హామాను
అహష్వేరోషు : బిగ్తాను : : మొర్ద కై : ?
Esther
ఎస్తేరు
Vashthi
వష్తి
Haman
హామాను
Teresh
తెరెషు
Vashti : Queen :: Memukan : ?
వష్తీ : రాణి : : మెమూకాను : ?
King
రాజు
Eunuch
షండుడు
Noble of Persia
ప్రధానుడు
Servant
సేవకుడు
Unleavened bread : Passover :: Presents of food to one another : ?
పులియని రొట్టెలు : పస్కా : : ఒకరికి ఒకరు విందు : ?
Purim
పూరీము
Festival of Shelters
పర్మశాలల పండుగ
Festival of Weeks
వారముల పండుగ
Sabbath day
విశ్రాంతి దినము
Judah : King David : : India : ?
యూదా దేశ ము : రాజైన దావిదు :: హిందూ దేశం : ?
King Solomon
రాజైన సోలోమోను
King Jehoiachim
రాజైన యకొన్యా
King Xerxes
రాజైన అహష్వేరోషు
King Saul
రాజైన సౌలు
Adalia : ? :: Issac: Abraham
అదల్యా : ? : : ఇస్సాకు : అబ్రహాము
Mordecai
మొర్థకై
King Xerxes
రాజైన అహష్వేరోషు
Memukan
మెమూకాను
Haman
హామాను
WHO SAID TO WHOM? ఎవరు ఎవరితో చెప్పారు?
”Go gather together all the Jews who are in Susa”
"నీవు పోయి షూషను లో కనబడిన యూదుల నందరిని సమకూర్చుము"
Esther to Mordecai
ఎస్తేరు మొర్దెకై తో
Esther to King
ఎస్తేరు రాజుతో
Esther to Haman
ఎస్తేరు హామాను తో
Esther to servants
ఎస్తేరు సేవకుల తో
“Queen Vashti has done wrong“
"రాణి అయిన వష్తి నేరస్తురాలాయను "
King to Memukan
రాజు మెమూకాను తో
Memukan to King
మెమూ కాను రాజుతో
Nobles to king
ప్రధానులు రాజుతో
King to Nobles
రాజు ప్రధానుల తో
" Keep the money and do with the people as you please"
"వెండి నీ కియ్యా బడియున్నది. నీ దృష్టికి ఏది అను కూలమో అది ఆ జనులకు చేయుము "
King to Nobles
రాజు ప్రధానితో
King to Mordecai
రాజు మొద్ద కై తో
King to Esther
రాజు ఎస్తేరుతో
King to Haman
రాజు హామానుతో
“Let Haman’s ten sons be impaled on poles“
"హామాను యొక్క పది మంది కుమారులు ఉరికొయ్య పై ఉరితీయబడునట్లు సెలవిమ్ము"
Mordecai to King
మొర్ధకై రాజుతో
King to Mordecai
రాజు మొర్దకై తో
Esther to King
ఎస్తేరు రాజుతో
King to Esther
రాజు ఎస్తేరుతో
”You cannot stand against him -You will surely come to ruin”
"అతని మీద నీకు జయము కలుగదు - అతని చేత ఆవశ్యకముగా చెడిపోవుదువు"
King to Haman
రాజు హామాను తో
Zeresh to Haman
జెరెషు హామాను తో
Esther to Haman
ఎస్తేరు హామాను తో
Mordecai to Haman
మొర్దకై హామాను తో
“Let young virgins be sought out for the king”
"అందమైన కన్యకలను రాజు కొరకు వెదకుడి"
Hegai to King
హేగే రాజుతో
King to Hegai
రాజు హేగేతో
King's personal servants to Kings
రాజు పరిచారకులు రాజుతో
King's nobles to Kings
రాజు ప్రధానులు రాజుతో
“Even upto half the Kingdom, it will be granted”
"రాజ్యములో సగము మట్టా కైనను చేయబడును"
King to Haman
రాజు హామానుతో
King to Mordecai
రాజు మొర్ధకై తో
King to Vashti
రాజు వష్తితో
King to Esther
రాజు ఎస్తేరుతో
”An adversary and enemy!”
"విరోధి అగు ఆ పగవాడు - దుష్టుడు"
Haman to Mordecai
హామాను మొర్దకై తో
Haman to his wife
హామాను అతని భార్యతో
Esther to king
ఎస్తేరు రాజుతో
Esther to Mordecai
ఎస్తేరు మొర్ధకై తో
“No document written in King’s name and sealed with his ring can be revoked”
" రాజు పేరిట వ్రాయబడి రాజు ఉంగరము తో ముద్రింప బడిన తాకీదును ఏ మానవుడు మార్చ జాలడు"
King to Queen Esther
రాజు రాణి అయిన ఎస్తేరుతో
King to Queen Esther and Mordecai
రాజు రాణి అయిన ఎస్తేరు తోను మొర్ధకై తోను
King to Mordecai the Jew
రాజు యూదు డై న మొర్ధ కై తో
King to Queen Esther and Mordecai the Jew
రాజు రాణి అయిన ఎస్తేరు తోను యూదు డై న మొర్ధ కై తో
“Do not think you will escape because you are in king’s house ”
"రాజు నగరం లో ఉన్నంత మట్టుకు నీవు తప్పించు కొందువని తలంచుకొనవద్దు"
Mordecai to Esther
మొర్ద కై ఎస్తేరు తో
Esther to Haman
ఎస్తేరు హామానుతో
Haman to Mordecai
హామాను మొర్ధ కై తో
King to Haman
రాజు హా మానుతో
Where and by whom should the two days of Purim be remembered and observed in every generation ?
యూదులు పూరీము అను రెండు దినముల గూర్చి తరతరముగ ఎచ్చట ఆచరించెదరు?
Every family, every province ,every city
ప్రతి కుటుంబంలో, ప్రతి సంస్థానములో, ప్రతి పట్టణంలోనూ
Everyone, every village, every house
ప్రతి ఒక్కరూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంట్లోనూ
Every family, every city, every country
ప్రతి కుటుంబంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి నగరంలోనూ
Every family, every town, every city
ప్రతి కుటుంబంలోనూ, ప్రతి పల్లెలోనూ, ప్రతి పట్టణంలోనూ
Which of the following names of Haman’s sons donot begin with letters ‘A' and ‘P'
హామాను కుమారులలో 'ఆ' 'స' అక్షరాలతో మొదలు కానీ రెండు పేర్లు ఏవి?
Bigthana, Zether
బిగ్త, జేతరు
Dalphon, Vaizatha
దల్పోను, వైజాత
Tarshish, Vaizatha
తర్షీషు, వైజాత
Dalphon, Vioza
దల్పోను, వైయోజ
What did Esther hide from the King?
ఎస్తేరు రాజు నాకు ఏమీ బయలు పరచలేదు?
Her name
తన పేరు
Her face
తన ముఖము
Her nationality
తన జాతి
Her Language
తన భాష
What did Esther do when the king stretched his royal sceptre ?
రాజు తన దండము చాప గా ఎస్తేరు ఏమి చేసెను?
She entered his presence
రాజ మందిరం లో ప్రవేశించెను
She asked his favour
రాజు దయ కోరెను
She touched the tip of sceptre
దండము కొన ముట్టేను
She spoke to him
రాజు తో మాట్లాడెను
రాజును ఘనపరచ నాపేక్షించు వానిని దేని మీద ఎక్కించ వలెను?
On what should the person whom the king delights to honour ride?
Horse
గుర్రము
Royal Horse
రాజు గుర్రము
Kingdom’s Royal Horse
రాజ్యము యొక్క గుర్రము
Kingdom’s Royal horse the king has ridden
రాజు ఎక్కు గుర్రము
Who gave banquet for the women in the royal palace?
రాజు కోటలో స్త్రీలకు ఎవరు విందు ఇచ్చారు?
King Xerxes
రాజైన అహాష్టేరోషు
Queen Esther
రాణి అయిన ఎస్తేరు
Queen Vashti
రాణి అయిన వష్తి
Leaders of Persia
పారసీక దేశపు పెద్దలు
How many months of oil of myrrh treatment is given to a virgin?
గోపరస తైలములో ఎన్ని మాసములు పరిమళ క్రియలు చేయవలెను?
12 Months
12 మాసములు
7 Months
7 మాసములు
9 Months
9 మాసములు
6 Months
6 మాసములు
What did Mordecai do after learning about the Law issued by Haman?
హామాను ద్వార ఇవ్వబడిన ఆజ్ఞను గూర్చి వినగానే మొర్ధకయి ఏమి చేసెను?
Tore his clothes
బట్టలు చింపుకొనెను
Wailed loudly
మహా శోకనములో రోదనము చేసెను
Put on a sackcloth
గోనెపట్ట వెసుకొనెను
All of these
పైనవి అన్ని
Who wrote with full authority to confirm the Letter concerning Purim?
పూరమును గూర్చిన రెండవ ఆజ్ఞను ధృడపరుచుటకు ఖండితముగా వ్రాయించినది ఎవరు ?
Queen Esther
రాణియైన ఎస్తేరు
Queen Esther, Mordecai
రాణియైన ఎస్తేరు,మొర్ధకై
Esther, daughter of Abihail, Mordecai
అబీహాయిలు కుమార్తె ఎస్తేరు , మొర్ధకై
Queen Esther, daughter of Abhihail, Mordecai
అబీహాయిలు కుమార్తెయును రాణి యై న ఎస్తేరు, మొర్ధకై
In which month did Esther enter the royal residences of king Xerxes ?
ఏ నెలలో ఎస్తేరు రాజు యొక్క నగరులో ప్రవేశించెను?
10th Month
10వ నెల
Month of Nisan
నిసాను నెల
Month of Adar
ఆదారు నెల
Both A&C
ఎ & సి
Who did not kneel down before the son of Hammedatha?
ఎవరు హమ్మదాతా కుమారునికి నమస్కరింపలేదు ?
Haman
హామాను
Mordecai
మొర్ధకై
Esther
ఎస్తేరు
Xerxes
అహష్వేరోషు
When were the royal secretaries summoned to issue the decree to destroy Jews?
యూదులను నాశనము చేయటకు హామాను ఆజ్ఞా ప్రకారము వ్రాత గాండ్రను ఎప్పుడు పిలిపించిను?
1st month 13th day
1 వ నెల 13 దినము
1st month 12th day
1 వ నెల 12 దినము
1st month 11th day
1వ నెల 11 దినము
1st month 15th day
1వ నెల 15 దినము
What does the king extend when he spares his/her lives?
అంతర్గృహమున ప్రవేశించిన వారు బ్రతుకునట్లు రాజు ఏమి చాపును?
His hand
తన చేయి
His sword
తన ఖడ్గము
His Sceptre
తన దండము
His crown
తన కిరీటము
Why did the King want to honour Mordecai?
మొర్ధ కై ని రాజు ఎందుకు ఘనపరచ నాపేక్షించెను?
Because he loved him
అతని ప్రేమించెను కనుక
Because he saved him
అతడు తనను రక్షించెను కనుక
Because he trusted him
అతని నమ్మను కనుక
Because he bowed to him
అతడు రాజకు మొక్కెను కనుక
What was written in the records confirmed by Esther’s decree?
ఎస్తేరు ఆజ్ఞ వలన గ్రంధము లో దేని గూర్చి వ్రాయబడెను ?
Pur
వూరు
Purim
పూరీము
Day of Festival
పండుగ దినము
Festival of Jews
యూదుల పండుగ దినము
How many chapters and verses does the book of Esther contain and what is its number in the order of Old Testament books?
ఎస్తేరు గ్రంధములో ఎన్ని ఆధాయములు ఎన్ని వచనములు కలవు? బైబిలు గ్రంధములో ఎస్తేరు ఎన్నవ పుస్తకము ?
10, 167,18
17,167, 10
10, 167, 17
10, 167, 15
With what did Mordecai send letters to Jews?
ఎటువంటి మాటలు గల పత్రికను మొర్ధ కై యూదులకు పంపెను?
Words of goodwill and assurance
యూదుల క్షేమము కోరినవి , విశ్వాసార్ధ్వములు అయినవి
Words of love and concern
దయగల ప్రేమ గల మాటలు
Words of anger and hatred
చెడు , కటినమైన మాటలు
Words of jealousy and unfaithfulness
స్వార్ధపు మాటలు , అవిశ్వాసపు మాటలు
How many members did the Jews in Susa put to death on 14th day of month of Adar?
ఆదారు నెల 14వ దినమున యూదులు ఎంత మందిని చంపిరి ?
500
700
300
600
“And if I perish, I perish“
"నేను నశించిన నిశించెదను "
4:12
4:16
5:12
5:16
How did Bigthana and Teresh die?
బిగ్తాను , తెరెషు ఎలా చని పోయిరి ?
They were beheaded
తల ఖండించెను
They were impaled on Poles
ఉరితీయింపబడి
They were poisoned
విషమిచ్చి
They were killed with sword
ఖడ్గము చేత చంపబడి
