wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

lesson 4 telugu

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

నాజర్ ఎక్కడ జన్మించారు?

a)

పొన్నెకల్లు

b)

పాలకొల్లు

c)

పాలంగి

d)

పంగిడి

2.

పాఠశాల వార్షికోత్సవం లో నాజర్ ఏ నాటిక ఆడారు?

a)

వీరాభిమన్యు

b)

ద్రోణవిజయం

c)

మరోప్రస్థానం

d)

పల్నాటి యుద్ధం

3.

" ఆరుగాలం " అర్ధం ఏమిటి?

a)

నెల అంతా

b)

ఏడాది అంతా

c)

రోజంతా

d)

వారమంతా

4.

నాజర్ కు సంగీతం నేర్పింది ఎవరు?

a)

మస్తాన్

b)

అజీజ్

c)

ఖాదర్

d)

నజీర్

5.

" ఆశ " అర్ధం ఏమిటి?

a)

అవసరం

b)

ఇష్టం

c)

దయ

d)

కోరిక

6.

నాజర్ తల్లి పేరు ఏమిటి?

a)

బీనాబీ

b)

బేగం

c)

షబానా

d)

ముంతాజ్

7.

" నాబాల్యం " పాఠం రచయిత ఎవరు?

a)

అంగడాల రమణమూర్తి

b)

టాల్ స్టాయ్

c)

శ్రీశ్రీ

d)

ఆలూరి బైరాగి

8.

నాజర్ గారు ఏ సంవత్సరంలో జన్మించారు?

a)

1930

b)

1960

c)

1942

d)

1920

9.

కింది పదాలలో సంయుక్తాక్షర పదం ఏది?

a)

పందిరి

b)

ఆరుగాలం

c)

గోగుపుల్ల

d)

పద్యాలు

10.

కింది పదాలలో ద్విత్వాక్షరపదం ఏది?

a)

శ్రుతి

b)

నవ్వడం

c)

ఏడ్వడం

d)

పెన్సిలు