wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ఏడవ తరగతి క్విజ్ 20/11/20

Total questions: 6

Worksheet time: 3mins

Name
Class
Date
1.

1.బాల బాలికల మధ్య భేదము ఉండరాదు. వేదము అనే పదానికి అర్థం

a)

లేమి

b)

తేడా

c)

సమానత

d)

గర్వం

2.

2. 'పుణ్యం' పదానికి వికృతి పదం.

a)

పుణ్యం

b)

పున్నెం

c)

పున్నమి

d)

పౌర్ణమి

3.

3. మా తోటలో బంతి చేమంతులు కలవు. 'బంతి చేమంతులు' ఏ సమాసం

a)

ద్వంద్వ సమాసం

b)

పంచమి తత్పురుష సమాసం

c)

షష్టి తత్పురుష సమాసం

d)

చతుర్ది తత్పురుష సమాసం

4.

4. గంగ చక్కగా పాటలు పాడుతుంది. గంగ అనే పదం ఏ భాషాభాగం?

a)

విశేషణము

b)

క్రియ

c)

సర్వనామము

d)

నామవాచకము

5.

5. ఇసుమంత అనగా అర్థం?

a)

అధికం

b)

చాలా

c)

కొంచెమైనా

d)

ఇవేమీ కావు

6.

1.బాల బాలికల మధ్య భేదము ఉండరాదు. వేదము అనే పదానికి అర్థం

a)

లేమి

b)

తేడా

c)

సమానత

d)

గర్వం