NEW
Font size
Worksheetsబాల నాగమ్మ
Total questions: 10
Worksheet time: 5mins
1.చక్రపట్నం రాజ్యాన్ని ఎవరు పరిపాలించారు?
భూపాలుడు
నవాంభోజ రాజు
పులి రాజు
సూర్యవద్ది రాజు
2.లక్ష్మి దేవమ్మకు ఎంతమంది పిల్లలు?
3
5
7
11
3.చిలుకవాదిపట్నం రాజు కూతురికి ఏమైంది?
జ్వరమొచ్చింది
రాచపుండు అయినది
కాలు విరిగింది
తలనొప్పి వచ్చింది
4.ఏడాకుల సంజీవని మొక్క ఎక్కడుంది?
బావి పైన
సముద్రం దగ్గర
ఇంటి పైన
పాడుబడ్డ గుడిపైన
5.అడవిని చేరుకున్నది ఎవరు?
ఫకీరు
లక్ష్మీదేవమ్మ
బాలవద్దిరాజు
కార్యవద్ది రాజు
6.నాగళ్ళపూడి రాజ్యంలో ఎవరుంటున్నారు ?
నవాంభోజ రాజు
ఫకీరు
తలారి రాముడు
బాలవద్ది రాజు
7."పరోపకారార్థం ఇదం శరీరం "అని అన్నది ఎవరు?
బాలవద్ది రాజు
నాగేంద్రుడు
కార్యవద్ది రాజు
గండభేరుండ పక్షి
8.బాల నాగమ్మను గీతాలు దాటి రావొద్దని అన్నదెవరు?
కార్యవద్ది రాజు
చంద్రవద్ది రాజు
కామవద్ది రాజు
సూర్యవద్ది రాజు
9.ఫకీరు ఎవరిని కుక్కగా మార్చిండు?
సూర్యనాగమ్మ
చంద్రనాగమ్మ
బాలనాగమ్మ
ఉత్తర కన్య
10.లక్ష్మీదేవమ్మ తమ్ముడు ఎవరు?
నవాంభోజ రాజు
తలారి రాముడు
పగిడిగిద్ద రాజు
వద్దిరాజు
