wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Quiz on Judges

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

న్యాయాధిపతులు ఎంతమంది?

How many judges were ruled Israelites?

a)

8

b)

10

c)

12

d)

13

2.

న్యాయాధిపతులు గ్రంధములో ఎన్ని అధ్యాయాలున్నాయి?

How many chapters are there in the book of Judges?

a)

31

b)

21

c)

22

d)

20

3.

మొదటి న్యాయాధిపతి పేరు ఏమిటి?

What is the name of the first Judge?

a)

Debora / దెబోరా

b)

Samson / సంసోను

c)

Ehud / ఏహూదు

d)

Othiniel / ఒత్నియేలు

4.

ఎన్ని సంవత్సరాల చరిత్ర న్యాయాధిపతులు గ్రంధంలో లిఖించబడింది?

How many years of history is written in the book of Judges?

a)

600

b)

300

c)

400

d)

350

5.

న్యాయాధిపతులు గ్రంధం యొక్క సారాంశం ఏమిటి?


What is the theme of the book of Judges?

a)

రాజీపడటం ఓటమిని ఇస్తుంది / Compromise brings failure

b)

అవిధేయత ఓటమినిస్తుంది / Disobedience brings failure

c)

శాపం ఓటమినిస్తుంది / Curs brings failure

6.

ఒత్నియేలు ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు నెమ్మదినిచ్చాడు?

For how many years did Othniel gave peace to the Israelites?

a)

25

b)

40

c)

44

d)

42

7.

ఒత్నియేలు ఇశ్రాయేలీయులకోసం ఎన్నిసార్లు యుద్ధం చేసాడు?

How many times did Othniel fight for the Israelites?

a)

1

b)

3

c)

2

d)

5

8.

సంసోను భార్య దెలీలా?

Is Samson’s wife Delilah?

a)

అవును / Yes

b)

కాదు / No

9.

న్యాయాధిపతి ఐన ఇబ్సానుకు ఎంతమంది కుమారులు?

How many sons did Judge Ibzan have?

a)

30

b)

20

c)

60

d)

40

10.

ఏహూదు తండ్రి పేరు ఏమిటి? (గెరా)

What is the name of the father of Ehud?

a)

మనోహ / Manoah

b)

హిల్లేలు / Hillel

c)

గెరా / Gerah