WorksheetsClass 8
Total questions: 20
Worksheet time: 10mins
వేమన శతక కర్త
ధూర్జటి
బద్దెన
వేమన
శ్రీ కాళహస్తీశ్వర శతక కర్త
వేమన
దూర్జటి
పాల్కురికి సోమన
సుమతీ శతక కర్త
వేమన
బద్దెన
దూర్జటి
వృషాధిప శతకం రాసిన కవి
ధూర్జటి
పాల్కురికి సోమన
వేమన
ధనము అర్థం
చిత్తము
మొత్తము
విత్తము
దాశరధి వ్యుత్పత్తి అర్థం
దశరధుని తమ్ముడు
దశరథుని కుమారుడు
దశరధుని తండ్రి
కరము -పర్యాయపదాలు
మిక్కిలి ,అధికము
కారము ,తీపి
చేయి, హస్తము
వైద్యుడు వికృతి
ఉపాధ్యాయుడు
వైద్యుడు
విద్య
తిరము ప్రకృతి
స్థిరo
పి రాము
కరము
ఆకలిదప్పులు సమాసం
ద్వంద్వ సమాసం
ద్విగు సమాసం
బహువ్రీహి సమాసం
లక్షాధికారి సంధి
గుణ సంధి
సవర్ణదీర్ఘ సంధి
అత్వ సంధి
పంచదార గురు లఘువులు గుర్తించండి
IIUU
UIUI
UUII
పుణ్యం వికృతి
అ న్నెం
కన్నెం
పున్నెం
పరిమళం అర్థం
పచ్చదనం
మంచితనం
సువాసన
లవణము అర్థం
ఉప్పు
చెప్పు
తప్పు
చిత్తము అర్థం
వస్త్రము
వేదము
మనసు
నరసింహ శతక కర్త
పండిత రామసింహ కవి
కాకుత్సం శేషప్ప కవి
భాస్కర కవి
నారాయణ శతకం రచించిన కవి
భాస్కర కవి
మారద వెంకయ్య
బమ్మెర పోతన
మైత్రి అర్థం
స్నేహం
ప్రేమ
జాలి
దశేంద్రి య సంధి
గుణ సంధి
సవర్ణదీర్ఘ సంధి
సరళాదేశ సంధి
