wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

సంధి అవగాహన

Total questions: 15

Worksheet time: 7mins

Name
Class
Date
1.

సవర్ణ దీర్ఘం అంటే

a)

అదే అక్షరం దీర్ఘంగా రావడం అదే పదం దీర్ఘం గా రావడం

b)

వేరొక అక్షరం దీర్ఘంగా రావడం

c)

మార్పు లేకపోవడం

d)

అదే అక్షరం దీర్ఘంగా రావడం

2.

గుణములు అంటే

a)

ఐ, ఔ లు

b)

య్, వ్, ర్ లు

c)

ఏ, ఓ, అర్ లు

d)

ఎ,ఒ, ఆర్ లు

3.

యణ్ణులు అంటే

a)

ఏ, ఓ, ఆర్ లు

b)

య్,వ్,ర్ లు

c)

ఐ, ఔ లు

d)

పైవన్నీ

4.

పుణ్యావాసము - ఏ సంధి

a)

వృద్ధి సంధి

b)

గుణ సంధి

c)

సవర్ణ దీర్ఘ సంధి

d)

యణాదేశ సంధి

5.

రసైక - ఏ సంధి

a)

సవర్ణ దీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

వృద్ధి సంధి

d)

యణాదేశ సంధి

6.

మదోన్మాదం - ఏ సంధి

a)

సవర్ణదీర్ఘ సంధి

b)

వృద్ధి సంధి

c)

గుణ సంధి

d)

యణాదేశ సంధి

7.

అత్యుత్సాహము - ఏ సంధి

a)

సవర్ణ దీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

వృద్ధి సంధి

d)

యణాదేశ సంధి

8.

గుణౌద్ధత్యం

a)

సవర్ణ దీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

వృద్ధి సంధి

d)

యణాదేశ సంధి

9.

ఇంద్రాగ్నులు - ఏ సంధి ?

a)

సవర్ణ దీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

వృద్ధి సంధి

d)

యణాదేశ సంధి

10.

నవోదయం - ఏ సంధి ?

a)

సవర్ణ దీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

వృద్ధి సంధి

d)

యణాదేశ సంధి

11.

క్షీరాబ్ధి - ఏ సంధి?

a)

సవర్ణ దీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

వృద్ధి సంధి

d)

యణాదేశ సంధి

12.

బ్రహ్మర్షి - ఏ సంధి

a)

సవర్ణ దీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

వృద్ధి సంధి

d)

యణాదేశ సంధి

13.

అణ్వాయుధం - ఏ సంధి

a)

సవర్ణ దీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

వృద్ధి సంధి

d)

యణాదేశ సంధి

14.

ఉద్రేకాస్త్రం - ఏ సంధి ?

a)

సవర్ణ దీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

వృద్ధి సంధి

d)

యణాదేశ సంధి

15.

గంగోదకం - సంధి?

a)

సవర్ణ దీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

వృద్ధి సంధి

d)

యానాదేశ్ సంధి