WorksheetsTSKC -TASK Quiz 26
Total questions: 10
Worksheet time: 3mins
2020 డిసెంబర్ 22న నీతి ఆయోగ్ సిఇఓ అమితబ్ కాంత్ చేత ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ అసెట్ మేనేజ్ మెంట్ ప్లాట్ ఫామ్
భూనక్ష
డిజిబాక్స్
ఉమాంగ్
సక్షంభారత్
ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా డిసెంబర్ 24న జరుపుకునే జాతీయ వినియోగదారుల దినోత్సవం 2020 యొక్క నినాదం
స్మార్ట్ కన్జ్యూమర్ మూవ్ మెంట్, ఇండిపెండెంట్ అండ్ లవ్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్
ప్రత్యామ్నాయ వినియోగదారు ఫిర్యాదు లేదా వివాదాల పరిష్కారం
డిజిటల్ శకంలో వినియోగదారుని పరిరక్షణ
వినియోగదారుల పరిరక్షణ చట్టం,
’కోవిడ్ – 19: సభ్యత కా సంకట్ ఔర్ సమాధాన్‘ పుస్తక రచయిత
హరివంశ్ నారాయణ్ సింగ్
గిరిరాజ్ కిశోర్
కైలాస్ సత్యార్థి
గోపాల్ దాస్ నీరజ్
భారతదేశపు మొట్టమొదటి సైనిక వేరియంట్ పరీక్షను నిర్వహించడానికి రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డిఆర్ డిఓ)తో కలసి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ను సంయుక్తంగా అభివృద్ధి పరిచిన సంస్థ
ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్
బోయింగ్
హిందుస్థాన్ ఏరోనాటిక్స్
రాఫెల్ అడ్వాన్స్ డ్ డిఫెన్స్ సిస్టమ్స్
’కోవిడ్ – 19 మహమ్మారి నిర్వహణ మరియు సంబంధిత అంశాలు‘పై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు నివేదిక సమర్పించిన దేశీయ వ్యవహారాలపై 31 మంది సభ్యుల పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నాయకత్వం వహించినది ఎవరు?
వీరప్పమొయిలీ
ఆనంద్ శర్మ
గిరీష్ బాపట్
జైరాం రమేష్
మలిదశ తెలంగాణ ఉద్యమంలో "ఒకే అలోచన, ఒకే ఏజండా, ఒకే జెండా " అనే నినాదం ఇచ్చిన సంస్థ
పీపుల్స్ తెలంగాణ ఫౌండేషన్
తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్
తెలంగాణ జన పరిషత్
తెలంగాణా సెటిలర్స్ ఫ్రంట్
తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో జరిగిన ముఖ్యమైన సంఘటన లలో తప్పుగా ఉన్న తేదీని గుర్తించండి
పల్లెపల్లె పట్టాలపైకి 2011 March 1
మిలియన్ మార్చ్ 2011 March 10
తెలంగాణ మార్చ్ 2012 March 11
సడక్ బంద్ 2013 March 21
మహమ్మద్ ఘజినీ 1025AD లో సోమనాథ ఆలయం ను ధ్వంసం చేసి, ఎంతో విలువైన సంపదను దోచుకెళ్లాడు, అయితే ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజు
భీమా1
కృష్ణ 1
కుమారపాలా
జై చంద్ర
ఒక భారతీయుడు ప్రారంభించిన తొలి పత్రికగా గుర్తింపు పొందిన పత్రిక
బెంగాల్ గెజిట్
సంవాద కౌముది
సత్యదూత
బంగదూగా
మొదటి 9 ప్రధాన సంఖ్యల సగటు ఎంత
9
11
11 1/9
11 2/9
