Worksheetsbible quiz -13
Total questions: 5
Worksheet time: 25secs
Name
Class
Date
1.
ప్రారంభ సంఘములో మొట్టమొదటి సారి ఎంతమంది చేరారు?
How many people were added for the first time in the early church ?
a)
5000
b)
3000
c)
100000
d)
10000
2.
సంఘమునకు శిరస్సు ఎవరు ?
Who is the head of the Church ?
a)
పరిశుద్దత్ముడు
Holy Spirit
b)
యేసుక్రీస్తు
Jesus Christ
c)
దేవుడు
God
d)
సంఘకాపరి
Pastor
3.
క్రీస్తు అను పదమునకు అర్ధమేమిటి ?
What is the meaning of the word CHRIST ?
a)
రక్షకుడు
Saviour
b)
బోధకుడు
Teacher
c)
అభిషిక్తుడు
The Anointed
d)
ప్రభువు
Lord
4.
గిద్యోనుకు గల మరో పేరేమిటి?
What is the other name of Gideon ?
5.
సమ్సోను తండ్రి ఎవరు ?
Who is the father of Samson ?
a)
యెఫ్తా
Jephthah
b)
మానోహ
Manoah
c)
ఒత్నీయేలు
Othniel
d)
కాలేబు
Caleb
100 %
