NEW
Font size
WorksheetsTSKC-TASK: QUIZ-27
Total questions: 10
Worksheet time: 5mins
First Sunday of August is celebrated as:
National Mountain Climbing Day
Yorkshire Day
Friendship Day
None of the above
Hiroshima Day is observed on:
6 August
5 August
8 August
16 August
ప్రజాభాష జీవనది, సంస్కృతం బావి నీరు’ అన్నది ఎవరు?
చైతన్యుడు
కబీర్
గురునానక్
సూరదాసు
‘లేవండి, మేల్కోండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకండి’ అన్నది ఎవరు?
రామకృష్ణ పరమహంస
రమా భాయి రనడే
జిడ్డు కృష్ణమూర్తి
స్వామి వివేకానంద
విజయనగర రాజ్యంలో ‘పాన్ సుపారి బజార్’ ఏ మతస్థులకు ఉద్దేశించింది?
జైనులు
పారశీకులు
బౌద్ధులు
వీర శైవులు
Which of the following group 14 elements has the highest electro negativity?
Silicon
Tin
Germanium
Carbon
ఒక పూర్ణంకం 3 రెట్లకు 15 కలిపితే 93 వచ్చిన ఆ సంఖ్య ఎంత?
26
16
78
28
వ్యాసం 14 సెం.మీ.గా ఉన్న వృత్తం చుట్టుకొలత సెం.మీ.లలో? Perimeter of a circle ⭕
36 సెం.మీ
154 సెం.మీ
44 సెం.మీ
22 సెం.మీ
రంగులు, బొమ్మల తయారీకి ఉపయోగపడే కలప?
టేకు
మంచిగంధం
ఎర్రచందనం
గుగ్లిలం
మొగలుల కాలంలో ఉన్న ‘సరఫ్ లు’ అంటే ఎవరు?
వడ్డీ వ్యాపారులు
కళాకారులు
భూస్వాముల
బానిసలు
