Worksheetsఅర్ధవాహకాలు ఎలక్ట్రానిక్స్ పదార్థాలు పరికరాలు సరళ వలయాలు
Total questions: 12
Worksheet time: 12mins
Ac కరెంటును dc కరెంటుగా మార్చే ప్రక్రియ ను ఏమంటారు
ఏక ధిక్కరణo
డయోడ్
పౌనపుణ్యం
ఓల్టేజ్
పురో శక్మం లో లేని పొర మందం
పెరుగుతుంది
తగ్గుతుంది
పెరగవచ్చు లేదా తగ్గవచ్చు
పైవన్నీ
తిరో శక్మం లో లేని పొర మందం
తగ్గుతుంది
తగ్గవచ్చు పెరగవచ్చు
పెరుగుతుంది
పైవేవీ కావు
ఓల్టేజి నియంత్రణగా ఏ బయాస్ లో వాడుతారు
జీనార్
ట్రాన్సిస్టర్
పురో బయాస్
తిరో బయాస్
P భాగాన్ని బ్యాటరీ యొక్క ధన ద్రవానికి n భాగాన్ని బ్యాటరీ యొక్క రుణ ద్రవానికి కలిపితే అది
పురో శక్మం అంటారు
తిరో శక్మం అంటారు
అర్ధ తరంగం
పూర్ణ తరంగం
P భాగాన్ని బ్యాటరీ యొక్క రుణ ద్రవానికి n భాగాన్ని బ్యాటరీ యొక్క ధన ద్రవానికి కలిపితే అది
పురో శక్మం అంటారు
తిరో శక్మం అంటారు
అర్ధ తరంగం అంటారు
పూర్ణ తరంగం అంటారు
అర్ధంతరంగా ఏక దిక్కారనీ లో గరిష్ట దక్షత శాతం ఎంత?
30.6
20.6
50.6
40.6
పూర్ణ తరంగ ఏక దిక్కారనీలో గరిష్ట దక్షత శాతం ఎంత?
61.2
71.2
81.2
91.2
ఏ తర్క ద్వారాలను సార్వత్రిక ద్వారాలు అంటారు
NAND మరియు NOR
NOR మరియు NOT
NOT మరియు OR
AND మరియు యు NOT
Inverter అని ద్వారాన్ని అంటారు
AND
OR
NOT
NOR
NAND వలయం యొక్క నిర్గమ విలువ AND వలయం యొక్క నిర్గమానికి ఏ విధంగా ఉంటుంది.
అనులోమం
విలోమం
పౌనపుణ్యం
పైవేవీ కావు
తిరో బయాస్ లో పనిచేసే సంధి డయోడ్ ను ఏమంటారు?
జీనార్ డయోడ్
వర్ధనo
సంధి డయోడ్
పైవన్నీ
