Worksheetsసంసర్గ వ్యవస్థలు
Total questions: 12
Worksheet time: 13mins
సమాచారాన్ని ప్రసారం చేసే కార్యాన్ని ఏమంటారు
సంసర్గం
వ్యవస్థ
గ్రహకం
మాధ్యమం
మొబైల్ ఫోన్లలో ఏ విధమైన సంసర్గనీ వాడుతారు.
మాడ్యులేషన్
గ్రాహకం
అంతరిక్ష తరంగాలను
ఆకాశ తరంగాలు
వరల్డ్ వైడ్ వెబ్ ను ఎవరు ఆవిష్కరించారు
బర్నర్ లీ
బోస్ j.c
అలగ్జాండర్ గ్రహంబెల్
పైన ఉన్న వారు ఎవరూ కాదు
మాట్లాడే సంకేతాల పౌనపుణ్యం పట్టి వెడల్పు ఎంత?
2700 Hz
2800 Hz
2900 Hz
3000 Hz
ఆడియో పౌనపుణ్యం కలిసపోయె ప్రక్రియను ఏమంటారు?
సంసర్గం
వ్యవస్థ
ఆకాశ తరంగం
మాడ్యులేషన్
మోడల్ రేషన్ ప్రక్రియ వల్ల లాభాలు
యాంటీనా లేదా ఏరియల్ పరిమాణం తగ్గించవచ్చు
మొబైల్ వాడకం తగ్గించవచ్చు
మొబైల్ వాడకం పెంచవచ్చు
పైవేవీ కావు
1.కంపన పరిమితి మాడ్యులేషన్ 2.పౌనపుణ్యం మాడ్యులేషన్ మరియు 3.దశ మాడ్యులేషన్
మాడ్యులేషన్ ప్రాథమిక పద్ధతులు అంటారు
మాడ్యులేషన్ ద్వి పద్ధతులు అంటారు
మొబైల్ సంసర్గం అంటారు
పైవన్నీ
ప్రసారిణి యాంటీనా నుండి గ్రాహక యాంటీనా సరళ రేఖ మార్గంలో ప్రయాణించే తరంగాలను ఏమంటారు
యాంటీనా లేదా ఏరియల్
భూ బ్లూ తరంగాలు
ఆకాశ తరంగాలు
అంతరిక్ష తరంగాలు
భూమి పై రెండు ప్రదేశాల మధ్య ఎక్కువ దూరం సమాచారాన్ని హై సమాచారాన్ని మండలం వల్ల విద్యుత్ అయస్కాంత తరంగాల పరావర్తనం ద్వారా పొందవచ్చు
భూ తరంగాలను
ఆకాశ తరంగాలను
అంతరిక్ష తరంగాలను
పైవన్నీ
తరంగం భూమి ఉపరితలం మీద సున్నితంగా జాలువారితే దాన్ని ఏమంటారు?
అంతరిక్ష తరంగాలు
ఆకాశ తరంగాలు
భూ తరంగం
పైవన్నీ
ట్రోపో ఆవరణం భూ ఉపరితలంపై నుంచి ఎంత ఎత్తులో ఉంటుంది.
10km
20km
30km
40km
గ్రాహకం వద్దా వాహక తరంగం నుంచి ప్రచారాన్ని తిరిగి పొందే ప్రక్రియను ఏమంటారు?
మాడ్యులేషన్
డి మాడ్యులేషన్
వర్ధనం
వ్యాప్తి
