wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

TSKC TASK QUIZ 07

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ఇటీవల వార్తల్లోకి వచ్చిన ‘డీపోర్ బీల్ ’ అనేది ఏ రాష్ట్రంలో ఉన్న ఏకైక రామ్స్ సైట్?

a)

సిక్కిం

b)

అస్సాం

c)

అరుణాచల్ ప్రదేశ్

d)

మణిపూర్

2.

ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న ఆసియన్ వాటర్ బర్డ్ సెన్స్ 2021 ను ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు?

a)

కేరళ

b)

తమిళనాడు

c)

ఆంధ్రప్రదేశ్

d)

గుజరాత్

3.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ఐఐఎంకు శంకుస్థాపన చేసిన సంబల్ పూర్ ఏ రాష్ట్రంలో ఉంది?

a)

పశ్చిమ బెంగాల్

b)

ఒడిశా

c)

బీహార్

d)

ఉత్తరాఖండ్

4.

భారత సాయుధ దళాల్లో మొట్టమొదటి సారిగా ‘మానవ హక్కుల సెల్’ ను ఏర్పాటు చేసిన దళం

a)

భారత నావికా దళం

b)

భారత సైన్యం

c)

ఇండియన్ కోస్ట్ గార్డ్

d)

భారత వైమానిక దళం

5.

ఇటీవల విడుదల చేయబడిన కె-9 జర్నల్ ఏ రంగానికి సంబంధించినది?

a)

వైద్యం

b)

పోలిసింగ్

c)

అంటు వ్యాధులు

d)

రోబోటిక్స్

6.

వాయవ్య చైనాలోని ఉయఘర్స్(Uyghurs) ఎదుర్కొంటున్న బెదిరింపులకు వ్యతిరేకంగా స్పందించేందుకు ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్ మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలు తో కూడిన ‘Five Eyes ’తో చేరనున్న దేశం

a)

జర్మనీ

b)

జపాన్

c)

చైనా

d)

భారత్

7.

ఐక్యరాజ్యసమితి ప్రతి యేటా ఏ రోజున ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటుంది?

a)

జనవరి 7

b)

జనవరి 2

c)

జనవరి 4

d)

జనవరి 12

8.

యువ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు

a)

చిన్న రెడ్డి

b)

జిట్టా బాలక్రిష్ణారెడ్డి

c)

ఇంద్ర సేన రెడ్డి

d)

అలె నరేందర్

9.

భారత్ భద్రత మండలిలో సభ్య దేశంగా ఎన్నిక కావడం ఎన్నోసారి

a)

6

b)

7

c)

8

d)

9

10.

కేంద్ర బొగ్గు మంత్రి ఎవరు

a)

ప్రహ్లాద్ జోషి

b)

గజేంద్ర శేఖవత్

c)

ప్రకాష్ జవదేకర్

d)

రవి శంకర్ ప్రసాద్