WorksheetsTSKC -TASK Quiz-10
Total questions: 10
Worksheet time: 3mins
పప్పు ధాన్యాలను అందించే మొక్కలు ఏ కుటుంబానికి చెందినవి?
మాల్వేసి
పోయేసి
ఫాబేసి
అనకార్డియేసి
కొబ్బరి జనన స్థానంగా చెప్పే దేశం?
చిలీ
మలయా
చైనా
ఆస్ట్రేలియా
నిమ్మకాయల పులుపుగా ఉండటానికి కారణమైన పదార్థం?
సిట్రక్ ఆమ్లం
ఎసిటిక్ ఆమ్లం
కార్బోనిక్ ఆమ్లం
సల్ఫ్యురిక్ ఆమ్లం
మానవుడు పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్న ప్రాచీన తృణధాన్యం?
గోధుమ
ఓట్స్
బార్లీ
వరి
కాలీఫ్లవర్ లో మనం తినే భాగం?
కాండం ప్రత్యేక శాఖలు
అగ్రకోరకానికి చెందిన లేత పత్రాలు
పరిపక్వం చెందిన ముదురు తెల్ల పత్రాలు
పరిపక్వం చెందని రసయుత పుష్ప విన్యాసం
కుంకుమ పువ్వులో ఉపయోగించే భాగాలు?
వేయించిన కేసరాలు
ఎండిన కీలాలు, కీలాగ్రాలు
పుష్పాసన భాగాలు
ఎండిన రక్షక, ఆకర్షణ పత్రాలు
బ్రిక్స్ దేశాల బ్యాంకు అయిన (న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్) ఒప్పందానికి బకాయిదారుగా మారిన దేశం ఏది?
బ్రెజిల్
సౌత్ ఆఫ్రికా
భారత్
రష్యా
దేవుడి పేరును ఉపయోగించి వస్తువుల వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం చట్టవిరుద్ధమని ఇటీవల ఏ హైకోర్టు తీర్పునిచ్చింది?
మద్రాసు హైకోర్టు
బొంబాయి హైకోర్టు
గుజరాత్ హైకోర్టు
గువాహటి హైకోర్టు
భారతదేశంలో ఎన్ని వన్యప్రాణి జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉన్న జాతుల రికవరీ కార్యక్రమం క్రింద ఉన్నాయి?
16
22
32
26
Longitudinal Ageing Study of India (LASI)’ నివేదికను ఆవిష్కరించిన కేంద్ర మంత్రిత్వ శాఖ
ఎర్త్ సైన్సెస్
ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ
వాణిజ్య మరియు పరిశ్రమలు
ఎంఎస్ఎంఇ
