WorksheetsTSKC-TASK QUIZ-11
Total questions: 10
Worksheet time: 3mins
నాబార్డు యాజమాన్యంలో పూర్తి లాభాపేక్ష లేని కంపెనీగా నడపబడుతున్న NABFOUNDATIONను ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది?
2021 జనవరి
2020 ఆగస్టు
2019 ఆగస్టు
2020 డిసెంబర్
రానున్న 5 సంవత్సరాలకు పునరుద్ధరణ ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధి కోసం సాంకేతిక నైపుణ్యతను అందించేందుకు 2021 జనవరి 8న ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ ఏజెన్సీ లిమిటెడ్(ఐఆర్ఇడిఎ) నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ హెచ్ పిసి లిమిటెడ్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఎన్ హెచ్ పిసి లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
న్యూఢిల్లీ
ఫరీదాబాద్ (హర్యానా)
చండీగఢ్
అహ్మదాబాద్(గుజరాత్)
నాబార్డ్ ప్రాయోజకత్వం వహిస్తున్న ‘My Pad My Right’ ప్రాజెక్టును చేపట్టేందుకు స్వయం సహాయక బృందాలకు వర్కింగ్ క్యాపిటల్ అందించడానికి NABFOUNDATIONతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంకు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఐసిఐసిఐ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్
దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పిహెచ్ సి)లో అసాంక్రమిక వ్యాధుల(ఎన్ సిడి)ల నిర్వహణ కోసం అనే మొబైల్ యాప్ ను అభివృద్ధి చేయడానికి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, టాటా ట్రస్ట్ మరియు ఈ సంస్థ జట్టు కట్టాయి?
విప్రో
ఇన్ఫోసిస్
డెల్ టెక్నాలజీస్
మిలిండా మరియు బిల్ గేట్స్ ఫౌండేషన్
భారతీయ రిజ్వరు బ్యాంకు(ఆర్ బిఐ) ఈ ప్రాంతాలలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అభివృద్ధికి చేయూత నిచ్చేందుకు 2021 జనవరి 5న రూ. 500 కోట్లతో పేమెంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్(పిఐఎఫ్ డి)ను ఏర్పాటు చేసింది?
ఈశాన్య రాష్ట్రాలు
గ్రామీణ జిల్లాలు
జమ్మూ కాశ్మీర్
1 మరియు 2
ఢిల్లీలోని కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్ లో 2021 జనవరి 7న రెసిడెన్షియ్ హాస్టల్ ను ప్రారంభించినది
అరవింద్ కేజ్రీవాల్
కిరణ్ రిజిజు
మనీష్ సిసోడియా
అమిత్ షా
India’s 71 – Year Test: The Journey to Triumph In Australia పుస్తకాన్ని రచించినది
రవిశాస్త్రి
హర్షా భోగ్లే
ఆర్ కౌశిక్
రాజన్ బాలా
భారతీయ రిజ్వరు బ్యాంకు (ఆర్ బిఐ) ఎంత మొత్తం నిధుల బదిలీకి 20 సంఖ్యల గల లీగల్ ఎంటిటి ఐడెంటిఫైయర్స్ (ఎల్ఇఐ)ను తప్పనిసరి చేస్తున్నట్లు 2021 జనవరి 5న తెలియజేసింది?
రూ. 25 కోట్లు మరియు ఆ పైన
రూ. 35 కోట్లు మరియు ఆ పైన
రూ. 50 కోట్లు మరియు ఆ పైన
రూ. 75 కోట్లు మరియు ఆ పైన
బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్నడు ఎవరు?
ఎలన్ మస్క్
జెఫ్ బెజోస్
బిల్ గేట్స్
ముఖేశ్ అంబానీ
భారతీయ రిజ్వరు బ్యాంకు(ఆర్ బిఐ) 2020 మేలో ప్రారంభించిన కాలేజ్ ఆఫ్ సర్వేయర్స్(సిఓఎస్)కు మొదటి పూర్తికాలపు డైరెక్టర్ గా 2021 జనవరి 6న నియమించబడిన వారు?
ఎన్ఎస్ విశ్వనాథన్
రబి నారాయణ్ మిశ్రా
బిపి కనుంగో
రఘురాం రాజన్
