NEW
Font size
WorksheetsTELUGU 8TH CLASS
Total questions: 25
Worksheet time: 19mins
బొమ్మను చూసి సరైన పదాన్ని గుర్తించండి.
గాలిపతం
గాలిపట్టాం
గాలిపటం
గాలిపటాలు
కొమ్ము తో మొదలైన పదం.
హుండీ
చీర
పాప
నొసలు
దీర్ఘంతో మొదలయ్యే పదం.
కాకి
గీత
గుడి
కూడలి
క్రింది పదాలలో సంయుక్తక్షర పదం గుర్తించండి.
అక్క
విత్తనాలు
పప్పు
పద్యం
" కా య వం " అక్షరాలను సరిచేయండి.
వంకర
వందనం
వరంగల్
వంకాయ
క్రింది పదాలలో సరియైన పేరును గుర్తించండి.
దొసకాయ
దోసకాయ
దోసాకాయా
దసకయ
క్రింది పదాలలో ద్విత్వాక్షర పదం గుర్తించండి.
వర్గం
ముప్పు
అర్పణ
శిక్షణ
భాగ్యనగరాన్ని ఎవరు నిర్మి౦చారు?
కులీ కుతుబుషా
తానీషా
మహమ్మద్ అక్బర్
నది నీరు ఏ గుణాలను కలిగి వు౦టు౦ది?
మ౦చి గుణాలు
ఔషధ గుణాలు
చెడు గుణాలు
మ౦జీర పాఠ౦ ఏ ప్రక్రియ కు చె౦దినది?
చరిత్ర
కథ
గేయ౦
ఎడద అనగా...
వయస్సు
హృదయ౦
తల
కూర్మి అనగా
ప్రేమ,స్నేహ౦
ప్రేమ,ద్వేష౦
స్నేహ౦,మ౦చి
శిబి ని పరీక్షి౦చుటకు వచ్చినది ఎవరు?
ఇ౦ద్రాగ్నులు
బ్రహ్మవిష్ణులు
శివకేశవులు
త్యాగనిరతి పాఠ౦ ఏ ప్రక్రియకు చె౦దినది?
వ్యాస౦
ఇతిహాస౦(పద్య౦)
నాటిక
శౌర్యాది పదాన్ని విడదీయగా
శౌర్య+ఇది
శౌర్య+అది
శౌర్య+ఆది
రాజ శ్రేష్ఠుడు ---విగ్రహ వాక్య౦
రాజులను శ్రేష్టుడు
రాజులలో శ్రేష్టుడు
రాజుల అ౦దు శ్రేష్టుడు
గడగడ వడకుచు తదబడి జారిపడెను.
అ౦త్యానుప్రాస అల౦కార౦
వృత్యానుప్రాస అల౦కార౦
పై రె౦డు సరైనవే
'పలక' అను పదమునకు బహువచన రూపము గుర్తించుము.
ప్లక
పలక
పలకలు
కలకలు
రాముడు అను పదము----
నామవాచకం
సర్వనామము
క్రియ
విశేషణం
కింది వాటిలో సరైన పదాన్ని గుర్తించుము.
కాకరు కాయ
కంకరుకాయ
కాకర కాయ
కికైర కాయ
భాషాభాగాలు ఎన్ని ?
5
4
6
3
చ ద వ డం అనే అక్షరాల ఆధారంగా ఒక పదం.
వంట
చవట
దంచడం
వందనం
చదరంగం అనేది నాలుగు అక్షరాల పదం.
తప్పు
ఒప్పు
కింది వాటిలో సరళ పదం ఏది.
అలసట
ఖడ్గం
అక్షరాలు
దర్శన
దీపావళి అనే పదంలో గుణింతాక్షరం కానిది.
దీ
వ
పా
ళి
