NEW
Font size
WorksheetsBhaashaa Bhaagaalu
Total questions: 12
Worksheet time: 7mins
నామవాచకానికి బదులుగా వాడే పదం ఎమిటి?
సర్వనామము
క్రియ
విశేషణము
అవ్యయము
లింగం వలన,
వచనం వలన
మార్పు చెందని భాషాభాగం ఏమిటి?
అవ్యయము
విశేషణము,
క్రియ
సర్వనామము
నామవాచకము యొక్క గుణం తెలిపే పదం ఏమిటి?
సర్వనామము
క్రియ
విశేషణము
అవ్యయము
తెల్ల ఆవు గడ్డి తింటోంది.
ఇందులో విశేషణము ఏది?
తెల్ల
తింటోంది
ఆవు
గడ్డి
కుందేలు చకచక గెంతుతోంది.
ఇందులో క్రియా విశేషణము ఏది?
కుందేలు
చకచక
గెంతుతోంది
గాయత్రి నాట్యం చేసింది.
ఇందులో క్రియ ఏది?
గాయత్రి
నాట్యం
చేసింది
"కాకినాడ" ఎలాంటి నామవాచకం ?
వాహనం పేరు
ప్రదేశం పేరు
జంతువు పేరు
పక్షి పేరు
నలుగురు దొంగలు.
ఇందులో విశేషణము ఏది?
నలుగురు
దొంగలు
వాన తపతప పడింది.
ఇందులో క్రియా విశేషణము ఏది?
వాన
తపతప
పడింది
చెట్టుమీద పక్షులు ఉన్నాయి. ____ క్రిందికి దూకుతున్నాయి
సరియైన సర్వనాము గుర్తించండి.
ఏది
అది
అవి
ఆమె
నేను పరీక్షకు బాగా చదివాను అందుకే మంచి మార్కులు వచ్చాయి.
ఇందులో అవ్యయము ఏది?
చదివాను
అందుకే
వచ్చాయి
మార్కులు
ఆయన ఎవరు?
ఇందులో "ఎవరు" ఏ భాషాభాగము?
ప్రశ్నార్థక సర్వనామము
సర్వనామము
అవ్యయము
క్రియా విశేషణము
