wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

TSKC TASK Quiz 29

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

దాల్ సరస్సు ఏ రాష్ట్రంలో కలదు

a)

జమ్ము కాశ్మీర్

b)

రాజస్థాన్

c)

ఉత్తరాఖండ్

d)

హిమాచల్ ప్రదేశ్

2.

ST జనాభా లేని రాష్ట్రం

a)

పంజాబ్

b)

రాజస్థాన్

c)

మధ్యప్రదేశ్

d)

ఛత్తీస్ గడ్

3.

మొత్తం పశు సంపద పరంగా భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర స్థానం

a)

10

b)

11

c)

12

d)

13

4.

ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటమిక్ రీసెర్చ్ స్కూల్ ఉన్న చోటు

a)

కల్పకం

b)

శ్రీహరికోట

c)

చాందిపూర్

d)

బెంగళూర్

5.

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్(పిఎంఆర్ బిపి) 2021ను 2021 జనవరి 25న 32 మంది బాలలకు ప్రదానం చేశారు. అయితే ఈ అవార్డులను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

a)

2000

b)

2008

c)

2004

d)

1996

6.

ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 2021 జనవరి 21న ‘ఆథ్యాత్మిక ప్రదేశాల పరిరక్షణ కోసం శాంతి మరియు సహన సంస్కృతిని పెంపొందించడం’ అనే తీర్మానాన్ని స్వీకరించింది. అయితే ఈ దేశం ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని భారత్ కూడా సమర్థించింది.

a)

ఇజ్రాయెల్

b)

సౌదీ అరేబియా

c)

కతార్

d)

కెన్యా

7.

’ది ఇనీక్వాలిటీ వైరస్’ నివేదికను విడుదల చేసిన సంస్థ?

a)

ఆక్స్ ఫామ్

b)

ప్రపంచబ్యాంక్

c)

బ్లూమ్ బర్గ్

d)

ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యుఇఎఫ్)

8.

2021 జనవరి 25న నిర్వహించబడిన వర్చువల్ అంతర్జాతీయ క్లైమేట్ అడాప్టేషన్ సమ్మిట్(సిఎఎస్)ను ఉద్దేశించి, భారతదేశం తరఫున ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. అయితే ఈ సదస్సును నిర్వహించిన దేశం?

a)

నెదర్లాండ్స్

b)

ఫ్రాన్స్

c)

స్విట్జర్లాండ్

d)

బ్రెజిల్

9.

ఆయుర్వేదం మరియు కోవిడ్ – 19పై అవగాహన కల్పించడం కోసం దేశంలోని అత్యున్నత స్థాయి ఆయుర్వేద సంస్థ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద(ఎఐఐఎ) 2021 జనవరి 26 నుండి మార్చి 30 వరకు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమం(క్యాంపెయిన్) పేరు

a)

ఆయుష్మాన్ భవ

b)

దేఖో అప్నా దేశ్

c)

ఆయుర్ విగ్నాన్

d)

ఆయు సంవాద్

10.

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ 2021 జనవరి 25న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసిఎంఆర్) అనుబంధ సంస్థ అయిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్(ఎన్ సిడిఐఆర్) వ్యవస్థాపక దినోత్సవంలో వర్చువల్ గా పాల్గొని, జాతీయ అసాంక్రమిక వ్యాధుల(ఎన్ సిడి) మానిటరింగ్ సర్వే 2017-18ను విడుదల చేశారు. అయితే దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న ఎన్ సిడిఐఆర్ ఎక్కడ ఉంది?

a)

బెంగళూరు

b)

హైదరాబాద్

c)

పుణె

d)

లక్నో