NEW
Font size
WorksheetsTSKC TASK Quiz 30
Total questions: 10
Worksheet time: 3mins
భారతదేశంలో ప్రతి యేటా జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే 2021 సంవత్సరపు పర్యాటక దినోత్సవ అంశం(థీమ్) ఏది?
నో యువర్ కంట్రీ
దేఖో అప్నా దేశ్
సునో అప్నా దేశ్
విజిట్ అవర్ నేషన్
ప్రతి సంవత్సరం జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే జాతీయ బాలికా వారాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
అక్టోబర్ 21 నుండి 26
డిసెంబర్ 24 నుండి 30
జనవరి 21 నుండి 26
ఆగస్టు 1 నుండి 7
అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
జనవరి 23
జనవరి 24
జనవరి 25
జనవరి 26
‘ఇండియా 2030: ది రైజ్ ఆఫ్ ఎ రాజాసిక్ నేషన్’ అనే పుస్తకాన్ని రచించినది ఎవరు?
గౌతమ్ చికర్మేన్
గౌతమ్ నందన్
చేతన్ భగవత్
అరుంధతి రాయ్
కోవిడ్ – 19 కారణంగా ఇటీవల మరణించిన ప్రముఖ టివి మరియు రేడియో వ్యాఖ్యాత ల్యారీ కింగ్ ఈ దేశానికి చెందిన వారు?
ఫ్రాన్స్
యునైటెడ్ కింగ్ డమ్
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
స్విట్జర్లాండ్
ఇటీవల ఢిల్లీలో కనుమూసిన నరేంద్ర చంచల్ ఈ రంగానికి చెందిన వారు?
సాంప్రదాయ సంగీతం
భజన గీతాలు
హిందుస్థానీ సంగీతం
భరత నాట్యం
సిఎస్ఐఆర్ – సిఎంఇఆర్ఐ సాగునీటి కోసం భారతదేశంలోనే మొట్టమొదటి వేస్ట్ వాటర్ ట్రీట్ మెంట్ టెక్నాలజీ మోడల్ ‘ఆక్వా రెజువెనేషన్ ప్లాంట్’ను రూపొందించింది. అయితే ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
దుర్గాపూర్, పశ్చిమ బెంగాల్
పుణె, మహారాష్ట్ర
అహ్మదాబాద్, గుజరాత్
పనాజీ, గోవా
2021 జనవరి 24న నిర్వహించిన అధ్యక్ష ఎన్నికలలో మార్సెలో రెబెలో డి సౌజా ఈ దేశానికి వరుసగా రెండవసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు?
జమైకా
బ్రెజిల్
పోర్చుగల్
ఉగాండా
భారతదేశంలో అత్యంత పొడవైన స్టీల్ ఆర్చ్ బ్రిడ్జిని 2021 జనవరి 22న ఈ రాష్ట్రంలో ప్రారంభించారు?
అస్సాం
మేఘాలయ
నాగాలాండ్
కర్ణాటక
భారతదేశంలో శాసనసభ లోకి ప్రవేశించిన తొలి మహిళ ముత్తు లక్ష్మీ రెడ్డి గారు ఏ రాష్ట్రానికి చెందినవారు
తమిళనాడు
కర్ణాటక
తెలంగాణ
ఆంద్రప్రదేశ్
