Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TSKC-TASK Quiz 16

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో మొదటిసారి200 పరుగుల మైలురాయి చేరుకున్నది ఎవరు?

a)

సచిన్ టెండూల్కర్

b)

రోహిత్ శర్మ

c)

బిలింద క్లార్క్

d)

వీరేంద్ర సెహ్వాగ్

2.

ఇటీవల ఈ దేశంలో సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో రాయల్ బెంగాల్ పులి సంచారాన్ని కనుగొన్నారు?

a)

భారతదేశం

b)

నేపాల్

c)

భూటాన్

d)

బంగ్లాదేశ్

3.

డిసెంబర్ 11న జరుపుకోబడిన అంతర్జాతీయ పర్వత దినోత్సవం 2020 యొక్క నినాదం

a)

పర్వత వైవిధ్యం

b)

పర్వతాలు మరియు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు

c)

పర్వతాలు మరియు వాతావరణ మార్పిడి

d)

పర్వతాలు మరియు పర్యావరణం

4.

అరబ్ లీగ్ కు చెందిన మొరాకో తాజాగా ఈ దేశంతో సాధారణ సంబంధాలను నెలకొల్పుకుంది?

a)

ఇజ్రాయెల్

b)

బెహ్రెయిన్

c)

సిరియా

d)

సూడాన్

5.

ఇటీవల భారతి ఉత్సవాలు జాతీయ కవి అయిన సుబ్రమణ్య భారతి పేరిట జరపబడ్డాయి. అయితే ఈ కవి ఏ రాష్ట్రానికి చెందిన వాడు?

a)

ఆంద్రప్రదేశ్

b)

మహారాష్ట్ర

c)

కర్ణాటక

d)

తమిళనాడు

6.

ఇటీవల వార్తల్లోకి వచ్చిన “The Presidential Years” అనే పుస్తకం ఏ రాష్ట్రపతి అనుభవాల గురించి రాయబడింది?

a)

ప్రణబ్ ముఖర్జీ

b)

ప్రతిభా పాటిల్

c)

రామ్ నాథ్ కొవింద్

d)

అబ్దుల్ కలాం

7.

భారతదేశ సగటు వర్షపాతం

a)

925 C.M

b)

825 C.M

c)

1025 C.M

d)

1125 C.M

8.

ఏ ఖనిజ పదార్దాన్ని, తేలికగా ఉండటం వలన విమానాల తయారిలోను, సాగే గుణం ఉండడం వలన ఫుడ్ ప్యాకేజింగ్ లకు వాడే వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు

a)

మాంగనీస్

b)

ఫాస్పేట్

c)

కోబాల్ట్

d)

నికేల్

9.

ఉల్లిపాయల ఉత్పత్తి లో మొదటిస్థానం గల రాష్ట్రం

a)

మహారాష్ట్ర

b)

కేరళ

c)

మధ్యప్రదేశ్

d)

గుజరాత్

10.

భూకంపం ఎప్పుడు సంభవించును

a)

ఉదయాన్నే

b)

రాత్రిపూట

c)

సాయంకాలం

d)

పైవన్నీ