NEW
Font size
WorksheetsTSKC TASK Quiz 14 feb2021
Total questions: 10
Worksheet time: 3mins
చిప్కో ఉద్యమం ఎప్పుడు మొదలైంది
1973
1974
1972
1971
"నవధాన్య ఆందోళన " ఉద్యమాన్ని ప్రారంభించిన పర్యావరణవేత్త ఎవరు?
వందనశివా
పాండురంగ హెగ్డే
రాజేంద్రసింగ్
అమృతాదేవి
భారతదేశం పై అలెగ్జాండర్ దాడి జరిగినప్పుడు మగధను పాలిస్తున్న రాజ వంశం ఏది?
నంద
మౌర్య
నాగ
శాతవాహన
ప్రాచిన భారతీయ శాసనాలలో కుడి నుండి ఎడమకు రాసిన ఒక ప్రధాన లిపి ఏది?
కరోస్థి
బ్రహ్మీ
దేవనగరి
కథంబ
శుంగ వంశానికి చెందిన అగ్నిమిత్రుడి గురించి ప్రస్థావించిన కాళిదాసు రచన ఏది?
మాళవికాగ్ని మిత్రము
అభిజ్ఞాన శాకుంతలం
మేఘసందేశం
కుమార సంభవం
ఆంధ్రా బ్యాంక్ ఏ జాతీయ బ్యాంక్ నందు విలీనం అయినది
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఇండియన్ బ్యాంక్
బ్యాంక్ ఆఫ్ బరోడా
నోబెల్ బహుమతి ఎప్పటి నుంచి ఇస్తున్నారు
1901
1902
1903
1904
World Radio Day is celebrated on
February 13
February 14
February 12
February 15
తెలుగు భాషను" ఇటాలియన్ ఆఫ్ థీ ఈస్ట్" అన్నది ఎవరు
నికోలా డి కొంటి
మార్కోపోలో
డొమింగో పాస్
బర్తోలం డయాజ్
గ్రహాల అన్నింట్లోకి తేలికైన గ్రహం ఏది
శని
వరుణుడు
శుక్రుడు
బుధుడు
