WorksheetsTSKC TASK Quiz 38
Total questions: 10
Worksheet time: 3mins
భూమండలంపై ఎన్ని కాల మండలాలు(Time Zones) గుర్తించబడ్డాయి?
24
23
25
22
'తోడా' అనే తెగ ప్రజలు ఏ రాష్ట్రంలో నివసిస్తారు?
తమిళనాడు
మహారాష్ట్ర
జార్ఖండ్
అస్సాం
ఓరుగల్లు నగరాన్ని వర్ణించిన ప్రాచీన రచన క్రీడాభిరామం రచయిత ఎవరు
వినుకొండ వల్లభామాత్యుడు
బమ్మెర పోతన
శ్రీనాథుడు
ప్రతాప రుద్రుడు
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపకుడు ఎవరు?
మదన్ మోహన్ మాలవ్య
భాలగంగధర తిలక్
అనిబీసెంట్
వి డి సావర్కర్
మిషన్ ఇంద్రధనస్సు దేనికి సంబంధించింది?
పిల్లల టీకా
జాతీయ రహదారులు
పారిశ్రామిక కారిడార్
రక్షణ రంగం
Central Statistical Organization ఎక్కడ కలదు?
న్యూ ఢిల్లీ
చెన్నై
హైదరాబాద్
బెంగుళూరు
అల్లారఖా, జాకీర్ హుస్సేన్, పండిట్ శాంతి ప్రసాద్, ఏ సంగీత వాయిద్యంలో ప్రసిద్ధులు?
తబలా
మృదంగం
ఫ్లూట్
గజల్
గోమతి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు?
త్రిపుర
ఉత్తరప్రదేశ్
ఉత్తరాఖండ్
రాజస్థాన్
సుందర్బన్ చిత్తడి నెలలు ఏ రాష్ట్రంలో కలదు
పశ్చిమ బెంగాల్
ఆంధ్రప్రదేశ్
ఓడిశా
కేరళ
బుద్ధుని పూర్వ జన్మ వృత్తాంతాలను తెలిపేది
జాతక కథలు
ఉపనిషత్తులు
ఆముక్తమాల్యద
బుర్ర కథలు
