WorksheetsTSKC-TASK Quiz 19
Total questions: 10
Worksheet time: 3mins
ఫిఫా 2020 ప్రపంచ ఉత్తమ ఫుట్ బాలర్ గా ఎంపిక చేసిన క్రీడాకారుడు
లియోనల్ మెస్సి
క్రిస్టియానో రోనాల్డో
రాబర్ట్ లేవన్ డౌస్కి
లూకా మొడ్రిక్
మానవ అభివృద్ధి సూచిక లో భారతదేశం131 వ స్థానంలో ఉంది.
మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?
నార్వే
స్విట్జర్లాండ్
ఐర్లాండ్
న్యూజిలాండ్
ప్రధానమంత్రి మరణించడంతో వార్తల్లోకి వచ్చిన ఇస్వాతిని అనే దేశం ఏ ఖండంలో ఉంది?
ఆసియా
ఆఫ్రికా
యూరప్
దక్షిణ అమెరికా
ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ యొక్క ప్రమోషనల్ యాక్టివిటీకి ఈ పేరు పెట్టారు?
విగ్యాన్ యాత్ర
విగ్యాన్ పరిక్షిత్
విగ్యాన్ సమ్మేళన్
విగ్యాన్ ఫెస్టివల్
తన రాజ్యాంగంలో వాతావరణ మార్పడి లక్ష్యాలను చేర్చడానికి ఇటీవల రెఫరెండం ప్రకటించిన దేశం ఏది?
ఫ్రాన్స్
న్యూజిలాండ్
జర్మనీ
కెనడా
ఏ దేశ ప్రధానమంత్రి 2021 భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రానున్నారు?
USA
UK
జర్మనీ
ఆస్ట్రేలియా
Collab అనే కొత్త మ్యూజిక్ వీడియో అప్లికేషన్ ఇటీవల ఆవిష్కరించిన ప్రధాన కంపెనీ
అమెజాన్
ఫేస్ బుక్
యూట్యూబ్
ఆపిల్
క్విట్ ఇండియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు
ఆగస్టు 19
ఆగస్టు 8
ఆగస్టు 11
ఆగస్టు 5
సాధారణ సంవత్సరం లో 332, లీప్ సంవత్సరం లో 333 వ రోజు
నవంబర్ 28
నవంబర్ 29
నవంబర్ 30
నవంబర్ 27
ప్రస్తుత కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రి ఎవరు
నరేంద్ర సింగ్ తోమర్
హర్ష వర్ధన్
రాజనాధ్ సింగ్
పురుషోత్తం రూపాల
