Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TSKC-TASK Quiz 14

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ఈ క్రింది వాటిలో SAARC సభ్య దేశం కానిది

a)

మారిషస్

b)

నేపాల్

c)

శ్రీలంక

d)

పాకిస్థాన్

2.

ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన మాజీ భారత క్రికెట్ జట్టు సారధి మహేంద్ర సింగ్ ధోనీ మొదటి అంతర్జాతీయ వన్డేని ఎక్కడ ఆడాడు ?

a)

చిట్టగాంగ్

b)

కరాచీ

c)

కొలొంబో

d)

విశాఖపట్నం

3.

చెకోరీ పౌడర్ మొక్కలోని ఏ భాగంలో లభిస్తుంది ?

a)

వేళ్ళు

b)

కాండం

c)

ఆకు

d)

పువ్వు

4.

ఏ చెట్టు పెరగడానికి తక్కువ నీటిని వాడుకుంటుంది ?

a)

సుబాబుల్

b)

జమాయిల్

c)

వేప

d)

మర్రి

5.

ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఏది ?

a)

మాండరీన్

b)

ఇంగ్లీష్

c)

ఫ్రెంచ్

d)

బెంగాలీ

6.

భారతదేశపు నల్ల టైగర్ రొయ్యలను దిగుమతి తనిఖీ నుండి ఇటీవల మినహాయించిన దేశం ఏది?

a)

యుఎస్ఎ

b)

జపాన్

c)

UK

d)

ఆస్ట్రేలియా

7.

మొట్టమొదటి సారిగా మహిళను చంద్రుని మీదకు పంపడానికి ఎంచుకున్న NASA యొక్క మూన్ ల్యాండింగ్ మిషన్ పేరు?

a)

వీనస్

b)

డిస్కవరీ

c)

హాప్

d)

ఆర్టెమిస్

8.

Recover Better - Stand Up for Human Rights’ థీమ్ తో 2020 డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా జరుపుకోబడిన రోజు?

a)

వైద్యుల దినోత్సవం

b)

మానవ హక్కుల దినోత్సవం

c)

దివ్యాంగుల దినోత్సవం

d)

బ్యాంకుల దినోత్సవం

9.

ఏనుగులలో ఆంత్రాక్స్ ప్రబలతుండటంతో వాటికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?

a)

కేరళ

b)

అస్సాం

c)

ఆంధ్రప్రదేశ్

d)

తమిళనాడు

10.

Google India ప్రకారం 2020లో Googleలో అత్యధికంగా శోధించబడిన వ్యక్తి

a)

నరేంద్రమోదీ

b)

జో బైడెన్

c)

సుశాంత్ సింగ్ రాజపుత్

d)

కంగనా రనౌత్