Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Electrical Pre Test - Telugu

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.
What is the unit of Battery capacity? బ్యాటరీ సామర్థ్యం (కెపాసిటీ )యొక్క యూనిట్ ఏమిటి?
a)
Ampere ఆంపియర్
b)
Ampere Hour ఆంపియర్ అవర్
c)
Volt వోల్ట్
d)
Nothing
ఏమీ లేదు
2.
During charging, the specific gravity of Battery electrolyte…… ఛార్జింగ్ సమయంలో, బ్యాటరీ ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ (నిర్దిష్ట గురుత్వాకర్షణ ) ఏమవుతుంది ?
a)
Increases
పెరుగుతుంది

b)
Decreases తగ్గుతుంది
c)
Becomes Zero
జీరో అవుతుంది
d)
No change మార్పుఉండదు
3.
The resistance of pure metals …….. స్వచ్ఛమైన లోహాల యొక్క రెసిస్టన్స్ ( నిరోధకత ) ?
a)
Increases with an increase in temperature ఉష్ణోగ్రత పెరుగుదలతో పెరుగుతుంది
b)
Decreases with an increase in temperature ఉష్ణోగ్రత పెరుగుదలతో తగ్గుతుంది
c)
Remains same with an increase in temperature ఉష్ణోగ్రత పెరిగిన కూడా అదే విధంగా ఉంటుంది
d)
Becomes zero with an increase in temperature ఉష్ణోగ్రత పెరుగుదలతో సున్నా అవుతుంది
4.
What is measured with a Hydrometer ? హైడ్రోమీటర్‌తో ఏమి కొలుస్తారు?
a)
Specific Gravity of Battery Electrolyte బ్యాటరీ ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ
b)
For Battery Charging బ్యాటరీ ఛార్జింగ్ కోసం
c)
Measure the Hydraulic Oil Pressure హైడ్రాలిక్ ఆయిల్ ప్రెజర్ కొలవడానికి
d)
None
ఏది కాదు
5.
If AC stands for Alternating Current, what does DC stand for? AC అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, DC అంటే ఏమిటీ ?
a)
Delivery Current
డెలివరీ కరెంట్
b)
Direct Current డైరెక్ట్ కరెంట్
c)
Diverted Current డివెర్టెడ్ కరెంట్
d)
Delta Current డెల్టా కరెంట్
6.
If there are two bulbs connected in series and one blows out, what happens to the other bulb?
సిరీస్‌లో కనెక్ట్ చేయబడిన రెండు బల్బులలో ఒక బల్బు పోయినట్లయితే , ఇంకొక బల్బుకు ఏమి జరుగుతుంది?
a)
The other bulb stops glowing ఇతర బల్బ్ వెలగడం ఆగుతుంది
b)
The other bulb continues to glow with same brightness ఇతర బల్బ్ అదే ప్రకాశంతో మెరుస్తూనే ఉంటుంది
c)
The other bulb continues to glow with increased brightness
ఇతర బల్బ్ పెరిగిన ప్రకాశంతో మెరుస్తూనే ఉంటుంది
d)
The other bulb also burns out ఇతర బల్బ్ కూడా కాలిపోతుంది
7.
If a 12 V battery is made up of individual 2V cells. How many cells are there?
12 V బ్యాటరీ , 2 V యొక్క విడివిడి సెల్స్ తో తయారైతే, ఎన్ని సెల్స్ ఉంటాయి ?
a)
12
b)
1
c)
24
d)
6
8.
What is the function of Fuse in an Electrical Circuit? ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఫ్యూజ్ యొక్క పని ఏమిటి?
a)
It increases the flow of Current ఇది కరెంట్ ప్రవాహాన్ని పెంచుతుంది
b)
It decreases the flow of Current ఇది కరెంట్ ప్రవాహాన్ని తగ్గిస్తుంది
c)
To break the Circuit when current value exceeds the limit కరెంటు విలువ పరిమితిని మించినప్పుడు సర్క్యూట్‌ను బ్రేక్ చేయడానికి
d)
Nothing ఏమిలేదు
9.
While Tractor is in running condition and all electrical lights are ON, current will be supplied by ట్రాక్టర్ నడుస్తున్న స్థితిలో ఉన్నప్పుడు మరియు అన్ని ఎలక్ట్రికల్ లైట్లు ఆన్‌లో ఉంటే, కరెంట్ సరఫరా దేని ద్వారా అవుంతుంది
a)
Battery
బ్యాటరీ
b)
Alternator
ఆల్టెర్నేటర్
c)
IC Regulator
ఐసి రెగ్యులేటర్
d)
Starter Motor
స్టార్టర్ మోటార్
10.
Once the fuse is blown off, circuit can be repaired ఫ్యూజ్ ఎగిరిన తర్వాత, సర్క్యూట్ మరమ్మత్తు చేయవచ్చు
a)
By replacing the blown fuse with a new fuse of higher rating
ఎగిరిన ఫ్యూజ్‌ని కొత్త రేటింగ్‌తో కొత్త ఫ్యూజ్‌తో భర్తీ చేయడం ద్వారా
b)
By replacing the blown fuse with a new fuse of same rating ఎగిరిన ఫ్యూజ్‌ని అదే రేటింగ్ యొక్క కొత్త ఫ్యూజ్‌తో భర్తీ చేయడం ద్వారా
c)
By replacing the blown fuse with a new fuse of lower rating ఎగిరిన ఫ్యూజ్‌ని తక్కువ రేటింగ్ యొక్క కొత్త ఫ్యూజ్‌తో భర్తీ చేయడం ద్వారా
d)
By short circuiting the Wiring harness వైరింగ్ హార్నెస్ ని షార్ట్ సర్క్యూట్ చేయడం ద్వారా