NEW
Font size
WorksheetsTSKC-TASK FEB1
Total questions: 10
Worksheet time: 3mins
ఎకనమిస్ట్ ఇంటెలిజెన్సీ యూనిట్ (ఇఐయు) నివేదిక ‘ఆసియా – పసిఫిక్ పర్సనలైజ్డ్ హెల్త్ ఇండెక్స్ 2020’ లో భారతదేశ ర్యాంకు
10
11
9
8
కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సిసిఇఎ) ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్కూటర్స్ ఇండియా లిమిటెడ్(ఎస్ఐఎల్) మూసివేతకు ఆమోదం తెలిపింది. అయితే ఇది ఎక్కడ ఉంది?
పాట్నా, బీహార్
లక్నో, ఉత్తరప్రదేశ్
ఢిల్లీ
కార్గిల్, లడఖ్
జాతీయ అత్యుత్తమ ఎన్నికల పద్ధతుల అవార్డులు 2020లో యాక్ససబుల్ ఎలక్షన్ కేటగిరీ క్రింద అవార్డు పొందినది
మేఘాలయ
మహారాష్ట్ర
ఢిల్లీ
కేరళ
ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ 2021 జనవరి 28న విడుదల చేసిన కరప్షన్ పరసెప్షన్స్ ఇండెక్స్ (సిపిఐ) ప్రకారం 2019లో 80వ స్థానంలో ఉన్న భారతదేశం 2020లో ఏ ర్యాంకుకు దిగజారింది?
86
90
94
82
వాతావరణ మార్పిడిపై ప్రపంచపు అతిపెద్ద సర్వే అయిన ‘పీపుల్స్ క్లైమేట్ రిపోర్ట్’ను విడుదల చేసే సంస్థ
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యుఎన్ డిపి)
ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్య్రకమం(యుఎన్ఇపి)
ప్రపంచ వాతావరణ సంస్థ
కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆన్ పారిస్ అగ్రిమెంట్
యుఎస్ కు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం సైంటిఫిక్ పబ్లికేషన్స్ లో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది?
2
3
4
5
టాటా ట్రస్ట్ ఇటీవల విడుదల చేసిన ఇండియా జస్టిస్ రిపోర్ట్ (ఐజెఆర్) 2020లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?
మహారాష్ట్ర
తమిళనాడు
తెలంగాణ
పంజాబ్
ఇండియా – జపాన్ యాక్ట్ ఈస్ట్ ఫోరమ్ (ఎఇఎఫ్) 5వ సమావేశాన్ని భారత్ మరియు జపాన్ లు 2021 జనవరి 28న న్యూఢిల్లీలో నిర్వహించాయి. అయితే, ఇండియా – జపాన్ యాక్ట్ ఈస్ట్ ఫోరమ్(ఎఇఎఫ్)ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
2002
2017
2008
2015
2021 జనవరి 29న ఈ కేంద్ర మంత్రిత్వ శాఖ ‘మెరైన్ మెగాఫౌనా స్ట్రాండింగ్ గైడ్ లైన్స్’ మరియు ‘నేషనల్ మెరైన్ టర్టిల్ యాక్షన్ ప్లాన్’ను విడుదల చేసింది.
కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ
కేంద్ర షిప్పింగ్ మరియు పోర్టుల శాఖ
కేంద్ర పర్యావరణ, అడవులు మరియు వాతావరణ మార్పిడి మంత్రిత్వ శాఖ
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలిచే రాష్ట్రం
మహారాష్ట్ర
కేరళ
హిమాచల్ ప్రదేశ్
ఉత్తరాఖండ్
