wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Installation Training-Rayalseema

Total questions: 14

Worksheet time: 14mins

Name
Class
Date
1.

పొలములో పనిచేసేటప్పుడు ట్రాక్టర్ వెనుక టైరు లో గాలి ఎంతవుండాలి.

a)

12 – 14 PSI          

b)

18 – 20 PSI            

c)

20 – 22 PSI

2.

PDI ట్రాక్టర్ లో  ఎప్పుడు చెయ్యాలి

a)

ట్రాక్టర్ డెలివరీ  అయిన తరువాత

b)

ట్రాక్టర్ డెలివరీ కి  ముందు

c)

ఎప్పుడయినా చెయ్యచ్చు

3.

    పవర్ ట్రాక్ ట్రాక్టర్ లో ఇన్లెట్ మరియు ఎక్సజస్ట్ వాల్వ్ క్లియరెన్స్ ఎంత ఉండాలి.

a)

0.30 mm–0.40 mm

b)

0.20 mm-0. 40 mm

c)

 0.40 mm–0.60 mm

4.

FT 45 ట్రాక్టర్ లో ఇంజిన్ ఆయిల్ గ్రేడ్ మరియు ఎంత  ఎప్పడు  మా ర్చలి.

a)

4.5 lts – 15 W 40 surksha 250 hrs

b)

6.5 lts -  20 W 40 Kavach 300 hrs

c)

6.5 lts -  15 W 40 Kavach 300 hrs

5.

పవర్ ట్రాక్ ట్రాక్టర్ లో టేపెట్  సెట్టింగ్  చెయ్యడానికి పిన్ ఏ రంధ్రము లో ఉండాలి.

a)

1st రంధ్రము              

b)

2ndరంధ్రము           

c)

3rd రంధ్రము

6.

 

పవర్ ట్రాక్ ట్రాక్టర్ లో డీజిల్ ఫిల్టర్ ఎన్ని గంటలకి మార్చాలి.

a)

300గంటలు              

b)

600గంటలు             

c)

900 గంటలు

7.

   FT & PT ట్రాక్టర్ లో బ్రేక్ పెడల్ ప్రీ ప్లే ఎంత ఉండాలి (ఆయిల్ బ్రేక్ ట్రాక్టర్ ).

a)

33-38 mm             

b)

35 mm

c)

38-43 mm

8.

FT & PT ట్రాక్టర్ లో డ్యూయల్ క్లచ్ పి టి ఓ మరియు మెయిన్ ఫింగర్ ఎత్తు ఎంత ఉండాలి.

a)

32-41 mm

b)

34-42 mm

c)

42-56 mm

9.

పవర్ ట్రాక్ యూరో  50 ట్రాక్టర్ లో గేర్ బాక్స్ ఆయిల్ ఎన్ని లీటర్లు మరియు గ్రేడ్ ఎప్పుడు మార్చాలి.

a)

40 lts 80 W 90 suraksha 1000 hrs

b)

41 lts UTTO    kavach 900 hrs

c)

37 lts 20 W 40 suraksha 900 hrs

10.

FT & PT ట్రాక్టర్ లో గేర్ ఆటోమేటిక్ గా న్యూట్రల్ అవుతుంది.

a)

బాల్ అరుగుదల లేదా స్ప్రింగ్ వీక్      

b)

ఇంటర్ లాక్ లేదు       

c)

పోర్క్ బెండు

11.

థెర్మోస్టార్ట్ వాల్వ్ ఇంజిన్ లో ఏమి పని చేస్తుంది.

a)

ఇంజిన్ లో మినిమం టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది

b)

ఇంజిన్ లో ఎక్కువ టెంపరేచర్ పెరగటానికి సహాయం చేస్తుంది

c)

ఇంజిన్ లో కూలింగ్  పెరగటానికి సహాయం చేస్తుంది

12.

ట్రాక్టర్ బ్యాటరీ లో వున్నా యాసిడ్ గ్రేవిటి ఏ పరికరం తో చెక్ చేస్తారు.

a)

హైడ్రోమీటర్

b)

కంప్రెషన్టెస్టర్                                                

c)

డైల్ గేజ్

13.

FT & PT 2 లివర్ ట్రాక్టర్ లో రోటోవేటర్  నడిపినప్పుడు ఏ లివర్ ఉపయోగించాలి.

a)

పొసిషన్ కంట్రోల్ లివర్

b)

  డ్రాఫ్ట్  కంట్రోల్ లివర్

c)

ఏదైనా పర్వాలేదు

14.

ట్రాక్టర్ లో రేడియేటర్ క్యాప్ ఏమి పని చేస్తుంది.

a)

గాలి ని రేడియేటర్ లోనికి పంపిస్తుంది

b)

  కూలెంట్ ని బయటకు రాకుండా చేస్తుంది

c)

  కూలెంట్ ని ఎక్కువగా వేడి చేస్తుంది